Jump to content

వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్/వికీమహోత్సవం చర్చలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

చర్చలకు ఆయా పేరుబరి పేజీలే వాడటం మంచిది

[మార్చు]

మీ ఉపపేజీ కన్నా చర్చలకు ఆయా పేరుబరిపేజీలే వాడడం మంచిది. ఎలా చర్చ జరిగిన మంచిదే. మీ వాడుకరి పేజీలో ఉపపేజీలను మీ దృక్పధం తెలుపడానికి వ్యాసాలను రాయడానికి వాడుకోవచ్చు.--అర్జున (చర్చ) 03:02, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు కూడా ఇందాక/ఇంతకుముందు చూసాక అదే అనిపించింది. కాని చర్చ ఎలాగూ ఆయా పుటలలోనికి తదుపరి మారుస్తారు అని మిన్నకున్నాను. అర్జున గారి అభిప్రాయము కూడా మంచిదే. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:11, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారూ ! ఈ చర్చను రచ్చబండలో పెట్టండి. అక్కడైతే అందరూ గమనిస్తారు.t.sujatha (చర్చ) 03:43, 15 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]