వాడుకరి:సత్యప్రకాష్
స్వరూపం
సత్యప్రకాష్ చిత్తూరు నగరానికి చెందిన ఒక వ్యాపారి మరియు సాఫ్ట్వేర్ డెవలపర్. ఇతడికి వివాహమైనది. ఇద్దరు కవల పిల్లలు.
బాల్యము
[మార్చు]ఇతడు చిత్తూరు పట్టణంలో వ్యాపారుల ఇంట జన్మించాడు. వీరిది వ్యాపార కుటుంబము. పలు వ్యాపారాలు ఉన్నాయి.
విద్యాభ్యాసము
[మార్చు]చిత్తూరి సీతంస్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివాడు
ఉద్యోగము
[మార్చు]ఇతడు వృత్తి రీత్యా సాఫ్ట్వేర్ డెవలపర్ మరియు ప్రవృత్తి రీత్యా వ్యాపారి.
వివాహము మరియు సంతానము
[మార్చు]పలమనేరు కు చెందిన గాయత్రితో 2014 జూన్ 12 న వివాహం అయినది. వీరికి ఇద్దరు కవల పిల్లలు.
సాధించిన విజయాలు
[మార్చు]ఇతడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో పలు అభినందనలు అందుకున్నాడు. ఇతడు దేనికీ లొంగడు.