వాడుకరి:సూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నా గురించి[మార్చు]

నా పేరు సురేష్ (సూరి). మా ఊరు బిక్కవోలు మండలము , తూర్పుగోదావరి జిల్లా, ఆంద్రపదేశ్. ప్రస్తుతము నేను బిటెక్ చదువుతున్నాను.


వ్యక్తిగత జీవితం[మార్చు]

నేను 1992 లో జన్మించాను. 10 వరకు బిక్కవోలు లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలొ చదివాను.


నా వ్యాసాలు[మార్చు]

బైబిల్ పాత్రలు యోనాబైబిల్ పాత్రలు నోవహుబైబిల్ పాత్రలు దానియేలుబైబిల్ పాత్రలు యెహోషు
లింకులు[మార్చు]

  1. MURALI
  2. ఆరాధన స్తుతిసైన్యం

ఇతరవిషయములు[మార్చు]

శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.


దస్త్రం:*SURI*.Png

సురేష్


Email:-sureshdaniel51@yahoo.in
M.No:-9000912187
Mandal:-బిక్కవోలు
Date of Birth:-04-05-1992
Hobbies:-Playing Cricket,Playing Carroms


సురేష్
జననం (1992-05-04) 1992 మే 4 (వయస్సు 30)
ఇతర పేర్లుసూరి
  • నా సంతకము
సూరి
  1. వికీపిడియాలో ఇసుకపెట్టెఈనాటి చిట్కా...

అయోమయ నివృత్తి పేజీలు

తులసి అనే పేరుతో ఒక మొక్క ఉంది. ఒక వూరుంది. ఒక సినిమా ఉంది. ఒక నవల ఉంది. ఇలాంటి పేర్ల సమస్యను పరిష్కరించడానికి "అయోమయ నివృత్తి" పేజీలను వాడుతారు. ఉదాహరణకు తులసి (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. ఇలాంటి పేజీలలో పాటించవలసిన కొన్ని మార్గదర్శకాలు.

  • ఇలాంటి పేజీలలో {{అయోమయ నివృత్తి}} అనే మూస ఉంచాలి.
  • ఈ పేజీనుండి లింకులున్న (అదే విధమైన పేరున్న) వ్యాసాల "ఆరంభంలో" {{అయోమయం|తులసి}} అని వ్రాయాలి. అది ఆటొమాటిక్‌గా "తులసి (అయోమయ నివృత్తి)" పేజీకి లింకును సూచిస్తుంది.
  • పేరు పెట్టే విధం గమనించండి. "తులసి" తరువాత, బ్రాకెట్టుకు ముందు, ఒక ఖాళీ ఉంది. "అయోమయ", "నివృత్తి" అనేవి రెండు పదాలుగా వాడబడ్డాయి.
  • అయోమయ నివృత్తి పేజీలు అంటే దిక్సూచి పేజీలు (Navigation pages or exploration pages) కావు. కనుక నేరుగా ఆ పేరు లేని వ్యాసాలకు లింకులు అయోమయ నివృత్తి పేజీలలో ఇవ్వవద్దు.
  • అయోమయ నివృత్తి పేజీలలో పైపు మార్కులు " | " వాడ వద్దు. ఎందుకంటే వ్యాసం పేరు ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ కనిపించాలి.

మరిన్ని వివరాలున్న ఆంగ్ల వికీ వ్యాసం Wikipedia:Manual of Style చూడ గలరు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా