వాడుకరి:Akonda
స్వరూపం
నా గురించి నా పేరు కొండా . అమరేంద్ర. మా స్వగ్రామం నరసరావుపేట పక్కన చాగల్లు_(నకిరికల్లు) అనే చిన్న పల్లెటూరు. నా బాల్యంలో చాలా భాగం భట్టిప్రోలు దగ్గర ఉన్న ఐలవరం లో గడిచింది. వికీపీడియాకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే దీనిలో చేరాను. ఉద్యోగ రీత్యా ప్రస్తుతానికి హైదరాబాదు లొ ఉంటున్నాను. |
వికీపీడియా:Babel | ||
---|---|---|
| ||
భాషవారీగా వికీపీడియనులు |