వాడుకరి:Amarbestha

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలుగు కులాలు

వ్యాసంలో ముద్రించినట్లు ముదిరాజు, ముత్రాసు, తెనుగొల్లు కులాల వారు చేపలు పట్టే కులాలు కాదు.

పైన తెలిపిన ముదిరాజు, ముత్రాసు, తెనుగొల్లు అని పిలువబడే కులాల వారు సాంప్రదాయ తోటమాలి కులవృత్తి అనగా దుంపలు, పండ్లు విక్రయించడం మరియు తోటపని (గార్డెనింగ్). నేడు ఆధునిక యుగములో ఎవరు ఏ వృత్తి కావాలంటే వారు ఆ వృత్తి చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. 1964 సంవత్సరములో ఈ కులానికి చెందిన వారు కొందరు చేపలు పట్టుచున్నారని, వారు సాంప్రదాయ మత్స్యకార కులాలకు (ఆదిమ మత్స్య తెగకు) చెందినవారు కాకపోవడం వలన వారు ప్రభుత్వ రాయితీలు పొందలేక పోతున్నారని రెవెన్యూశాఖ వారు ఇచ్చిన నివేదికలు అందించారు. ఆ నివేదికల ఆధారంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూశాఖలో "బోర్డు ఆఫ్జీ స్టాండింగ్ ఆర్డర్స్ 211" ను సవరించి జీ.ఓ. యమ్.యస్. నెం. 98 సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు తెచ్చి వారికి చేపల పరిశ్రమలో ప్రభుత్వ రాయితీలు అందించడం జరిగింది. నేడు వీరువారు అని కాకుండా అందరు లాభసాటిగా యున్న చేపల పరిశ్రమలో చేరి చేపలు పట్టుచున్నారు.

తెలుగు కులాలలో చరిత్రకారులు, ప్రభుత్వం గుర్తించిన చేపలు పట్టే సాంప్రదాయ కులాలు (1) బెస్త (2) గూండ్ల (3) గంగవర్ (4) గంగపుత్ర (5) పల్లి (6) ఓడబలిజ (7) పట్టపు (8) నెయ్యల (9) జాలరి (10) అగ్నికుల క్షత్రియ (11) వహ్నికుల క్షత్రియ (12) వన్నెరెడ్డి (13) వన్నెకాపు (14) పల్లికాపు (15) పల్లిరెడ్డి (16) బోయి.

నేడు ఆధునిక యుగంలో చేపల పరిశ్రమలో చేపలు పట్టే వారందరూ చేపలు పట్టే కులాల వారు కాదు. అట్లయితే, బట్టలు కుడుతున్న ప్రతి ఒక్కరు దర్జీ కులానికి చెందిన మేరుక్షత్రియులు అవుతారు. కిరాణా కొట్టు నడిపించు ప్రతి ఒక్కరు వైశ్యులు అవుతారు. బ్యూటిపార్లర్ నడిపిస్తున్న ప్రతి ఒక్కరు నాయిబ్రాహ్మణులు మంగలివారు అవుతారు. డ్రై క్లీనింగ్ చేస్తున్నవారు అందరు చాకలి రజకులు అవుతారు. మద్యం అమ్మేవారు అంతా చేట్టుబలిజ, గౌడ్స్ అవుతారు. బట్టలవ్యాపారం చేసే ప్రతి ఒక్కరు పద్మశాలులు అవుతారు.

పై విషయాలు పరిగణనలోకి తీసుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. వాస్తవాలను ప్రచురించండి.