Jump to content

వాడుకరి చర్చ:Amarbestha

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Amarbestha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Amarbestha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   -- ప్రభాకర్ గౌడ్ నోముల 19:21, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

[మార్చు]

అమర్ బెస్తా గారు, మీరు వికీపీడియాలో ఖాతా సృష్టించుకోగానే చర్చ పేజీ సృష్టించారు. సంతోషం, అభినందనలు. మీ పేరు ఎరుపు రంగులో ఉంది కదా, దాన్ని నొక్కి మీ గురించి రాసుకోండి. అది మీ వాడుకరి: పేజీ ... వికీపీడియా "నీలం రంగు" పదాలు కాస్తా తాకినాచో ఆ పేరు గల వ్యాసంలోకి వెల్లడం గమనించే ఉంటారు, అమర్ బెస్తా మీ పేరు ఉంది కదా, దాన్ని నొక్కి మీ గురించి రాసుకోండి. అది మీ వాడుకరి: పేజీ ... మీ ఊరు గురించి రాసిన ఒక వ్యాసం, మీ మండలం గురించి ఉంటుంది, పరిచయం ఒకసారి చూడండి,

  • చర్చ ఏ విషయం గురించైనా చర్చ ఉంటే అవి చర్చలో ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు నేను రాస్తున్నది వాడుకరి చర్చ పేరుబరికి చెందిన వాడుకరి పేరుబరి-ఇది మీరు అడిగిన విషయం. వాడుకరుల పేజీ ఇది. ఒక వాడుకరి మూలాలతో ఎవరి గురించి అయిన ఏ అంశం గురించి అయిన తెలుగు వికీపీడియాలో రాయవచ్చు. ఇంతకు ముందే ఉన్న వ్యాసంలో మరింత సమాచారం మీరైనా చేర్చవచ్చు... అర్ధం కాకాపోతే "ఇటీవలి మార్పులు" ఎడమ పక్కన ఉంది నొక్కండి. కాబట్టి ఎలా రాయాలో తెలుసుకోవడానికి ఇదివరకే ఉన్న వ్యాసాలు చూడండి. ఇంకా అనుమానం వస్తే అడుగండి.  ప్రభాకర్ గౌడ్ నోముల 19:19, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ముదిరాజు, ముత్రాసు, తెనుగొల్లు కులం వారు చేపలు పట్టే కులమునకు చెందినవారు కాదు

[మార్చు]

Amarbestha (చర్చ) 17:31, 4 సెప్టెంబరు 2020 (UTC) అమర్ బెస్త[ప్రత్యుత్తరం]

    1. ముదిరాజు(ముదిరాజులు పల్లవ రాజులకు సామంతులు, వెలమ రాజులకు, పల్లవ రాజులకు సైనికులుగా పనిచేశారు)
      1. ముత్రాసు
      2. తెనుగొల్లు

పైన తెలిపిన ముదిరాజు, ముత్రాసు, తెనుగొల్లు అని పిలువబడే కులాల వారు సాంప్రదాయ తోటమాలి కులవృత్తి అనగా దుంపలు, పండ్లు విక్రయించడం మరియు తోటపని (గార్డెనింగ్). నేడు ఆధునిక యుగములో ఎవరు ఏ వృత్తి కావాలంటే వారు ఆ వృత్తి చేసుకునే అవకాశం రాజ్యాంగం కల్పించింది. 1964 సంవత్సరములో ఈ కులానికి చెందిన వారు కొందరు చేపలు పట్టుచున్నారని, వారు సాంప్రదాయ మత్స్యకార కులాలకు (ఆదిమ మత్స్య తెగకు) చెందినవారు కాకపోవడం వలన వారు ప్రభుత్వ రాయితీలు పొందలేక పోతున్నారని రెవెన్యూశాఖ వారు ఇచ్చిన నివేదికలు అందించారు. ఆ నివేదికల ఆధారంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూశాఖలో "బోర్డు ఆఫ్జీ స్టాండింగ్ ఆర్డర్స్ 211" ను సవరించి జీ.ఓ. యమ్.యస్. నెం. 98 సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలు తెచ్చి వారికి చేపల పరిశ్రమలో ప్రభుత్వ రాయితీలు అందించడం జరిగింది. నేడు వీరువారు అని కాకుండా అందరు లాభసాటిగా యున్న చేపల పరిశ్రమలో చేరి చేపలు పట్టుచున్నారు.

తెలుగు కులాలలో చరిత్రకారులు, ప్రభుత్వం గుర్తించిన చేపలు పట్టే సాంప్రదాయ కులాలు (1) బెస్త (2) గూండ్ల (3) గంగవర్ (4) గంగపుత్ర (5) పల్లి (6) ఓడబలిజ (7) పట్టపు (8) నెయ్యల (9) జాలరి (10) అగ్నికుల క్షత్రియ (11) వహ్నికుల క్షత్రియ (12) వన్నెరెడ్డి (13) వన్నెకాపు (14) పల్లికాపు (15) పల్లిరెడ్డి (16) బోయి.

నేడు ఆధునిక యుగంలో చేపల పరిశ్రమలో చేపలు పట్టే వారందరూ చేపలు పట్టే కులాల వారు కాదు. అట్లయితే, బట్టలు కుడుతున్న ప్రతి ఒక్కరు దర్జీ కులానికి చెందిన మేరుక్షత్రియులు అవుతారు. కిరాణా కొట్టు నడిపించు ప్రతి ఒక్కరు వైశ్యులు అవుతారు. బ్యూటిపార్లర్ నడిపిస్తున్న ప్రతి ఒక్కరు నాయిబ్రాహ్మణులు మంగలివారు అవుతారు. డ్రై క్లీనింగ్ చేస్తున్నవారు అందరు చాకలి రజకులు అవుతారు. మద్యం అమ్మేవారు అంతా చేట్టుబలిజ, గౌడ్స్ అవుతారు. బట్టలవ్యాపారం చేసే ప్రతి ఒక్కరు పద్మశాలులు అవుతారు.

పై విషయాలు పరిగణనలోకి తీసుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. వాస్తవాలను ప్రచురించండి.

అమర్ బెస్తా గారు, వికీపీడియాలో ఎక్కడో తప్పుగా రాసి ప్రచురించారు అని రెండు మూడు చోట్ల రాశారు. అది ఎక్కడ రాశారు, ఏమని రాశారు అని వివరించలేదు. ఇప్పుడు మీరు కూడా వికీపీడియాలో లేని అంశాలు వ్రాయవచ్చు, వాడుకరి అని నిర్వాహకులు, అధికారులు మేము కూడా మీలాంటి వాడుకరి మీరు కూడా అంతా సమానమే వికీపీడియాలో తప్పులు చేస్తే సరి రాసే వారికి సూచనలు ఇస్తారు, ఇలాంటి విషయాలు ముందు ముందు మీకు అర్థం అవుతాయి. ఇక మీరు అడిగిన తప్పులు ఎక్కడ ఉన్నాయి అనేది మరోసారి రాయండి. అక్కడ మీరే సరిచేయవచ్చు ఇప్పుడు మరి ఎవరైనా కూడా తప్పుగా ఉంటే వెంటనే సరి చేస్తారు.  ప్రభాకర్ గౌడ్ నోముల 19:19, 4 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]