వాడుకరి:Appala shyam praneeth sharma avdhani/ప్రయోగశాల
స్వరూపం
అప్పాల శ్యామ ప్రణీత్ శర్మ అవధాని
[మార్చు]అప్పాల శ్యామ ప్రణీత్ శర్మ అవధాని, వేదపండితులు, వైదిక గ్రంధములు, అధ్యాత్మిక వ్యాసముల రచయిత,
[మార్చు]అప్పాల శ్యామ ప్రణీత్ శర్మ, మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం, అచలాపూర్ లో నరహరి శర్మ- రాధ దంపతులకు జన్మించారు. గ్రామంలోనే ప్రాథమిక విద్యనభ్యసించారు. అనంతరం శ్రీ మహాదేవ వేదపాఠశాలలో కృష్ణ యజుర్వేదం క్రమాంతం పూర్తి చేసారు. పలు వైదిక గ్రంధములు రచించారు. ఋషిపీఠం, దర్శనమ్, శ్రీశైలప్రభ,మరియు భక్తి తదితర అధ్యాత్మిక మాస పత్రికలకు వ్యాసాలను వ్రాస్తున్నారు.