వాడుకరి:KUMMARI NARESH

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Kummari Naresh
Naresh kummari.jpg
స్థానిక పేరుకుమ్మరి నరేష్
జననం(2000-06-15)2000 జూన్ 15
జాజాపూర్
నివాస ప్రాంతంగ్రామము: జాజాపూర్
మండలం: నారాయణపేట
జిల్లా:నారాయణపేట
తెలంగాణ రాష్ట్రం  India ఇండియా పిన్: 509210
విద్యడి ఎల్ ఎడ్, బీఎస్సీ.
తల్లిదండ్రులుపుష్పమ్మ, కృష్ణయ్య.నమస్కారం🙏 నా వాడుకరి పేజీకి విచ్చేసిన అతిథులకు స్వాగతం.

పరిచయం[మార్చు]

నాపేరు కుమ్మరి నరేష్. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. మాది జాజాపూర్ గ్రామం, నారాయణపేట మండలం, నారాయణపేట జిల్లా.

అభిరుచులు[మార్చు]

నాకు తెలుగు సాహిత్య సంబంధిత విషయాలు చదవటమన్నా, రాయటమన్నా ఎంతో ఆసక్తి. చాలా రోజుల నుండి వికి లో వ్యాసాలు రాయటం కోసం ప్రయత్నం చేశాను. శిక్షణ తీసుకున్న తర్వాత వికీలో తెలుగు వ్యాస అభివృద్ధి కి నా వంతు సహాయం చేయగలననే నమ్మకం నాలో ఏర్పడింది. తెలుగు వ్యాసాల అభివృద్ధికి ఏ ప్రాజెక్టులో పాలుపంచుకోడానికైనా సిద్ధంగా ఉన్నాను.

అలవాట్లు[మార్చు]

పుస్తకాలు చదవటం,వికీలో వ్యాసాలు రాయటం, ఆటలు ఆడటం.

నేను రాసిన వ్యాసాలు[మార్చు]

వికీలో నేను చేసిన పని (ఇక్కడ) చూడవచ్చు.