Jump to content

వాడుకరి:Kasyap/ప్రయోగశాల/dft

వికీపీడియా నుండి

"మరియు" వాడకం అన్నమాచార్య కృతి మనసిజ గురుడితడో "" లో, మొదటి అనువాదంలో ఒకటి అయిన బైబిల్  , మరియు ప్రభుత్వ  చట్టము లో,  అనేక పదనిఘంటువు లలో  పదకోశములలో,  ఆధునికవ్యవహారకోశం  తెలుగు వ్యుత్పత్తి కోశం (ఆంధ్రవిశ్వకళాపరిషత్తు) 1978 , ఉర్దూ - తెలుగు నిఘంటువు (బి.రామరాజు) 1962  , అమ్మనుడి ,వంటి తెలుగు భాష కోసం పనిచేసే పత్రికలతో సహా   ఇంకా అనేక పాత ఇతర పాత రచనలలో కనుగొనబడింది  , అనేక తెలుగు పుస్తక శీర్షికలతో వాడుకలో వున్నది, ఇది సోషల్ మీడియాలో, లక్షలసార్లు ఇంటర్నెట్‌ మరియు అనేక అనేక వార్తా పత్రికలలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నది. కాబట్టి ఈ పద వాడకం వ్యవహారిక భాషతోపాటూ, ప్రామాణిక భాషలో ఉన్నదని చెప్పవచ్చు.


పాఠ్యపుస్తకాలలో విరివిగా కనిపిస్తుంది