వాడుకరి:Krishna prasad badarla
స్వరూపం
నా గురించి
[మార్చు]నేను భారత వాయు సేన లో 20 సంవత్సరాలు పనిచేసి తరువాత ఐటి రంగం లోని కి ప్రవేశించాను. ప్రస్తుతం గత 15 సంవత్సరముల గా https://www.sap.com పీఠం మీద సలహా దారు గా పనిచేస్తున్నాను.
అర్హతలు
[మార్చు]డ్రాఫ్ట్ స్ మన్ (సివిల్ )., డి ఎమ్ ఇ,, డి టెక్,, ఎమ్ బి ఎ- ఐ టి
ఇష్టాలు
[మార్చు]మానవ సంబంధాలు, మనుగడ మెరుగుపరచే కొత్త ఆలోచనలు , భాషలు
తెలిసిన భాషలు
[మార్చు]ఆంగ్లము, హింది, తెలుగు, జర్మన్. లో ప్రావిణ్యం ఉత్తర, దక్షిణ భారతీయ భాషలు చాలా వరకు అర్ధం చేసుకొనగలను