వాడుకరి చర్చ:Krishna prasad badarla

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Krishna prasad badarla గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Krishna prasad badarla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
 • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 03:36, 28 జూలై 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
అయోమయ నివృత్తి పేజీలు

తులసి అనే పేరుతో ఒక మొక్క ఉంది. ఒక వూరుంది. ఒక సినిమా ఉంది. ఒక నవల ఉంది. ఇలాంటి పేర్ల సమస్యను పరిష్కరించడానికి "అయోమయ నివృత్తి" పేజీలను వాడుతారు. ఉదాహరణకు తులసి (అయోమయ నివృత్తి) పేజీ చూడండి. ఇలాంటి పేజీలలో పాటించవలసిన కొన్ని మార్గదర్శకాలు.

 • ఇలాంటి పేజీలలో {{అయోమయ నివృత్తి}} అనే మూస ఉంచాలి.
 • ఈ పేజీనుండి లింకులున్న (అదే విధమైన పేరున్న) వ్యాసాల "ఆరంభంలో" {{అయోమయం|తులసి}} అని వ్రాయాలి. అది ఆటొమాటిక్‌గా "తులసి (అయోమయ నివృత్తి)" పేజీకి లింకును సూచిస్తుంది.
 • పేరు పెట్టే విధం గమనించండి. "తులసి" తరువాత, బ్రాకెట్టుకు ముందు, ఒక ఖాళీ ఉంది. "అయోమయ", "నివృత్తి" అనేవి రెండు పదాలుగా వాడబడ్డాయి.
 • అయోమయ నివృత్తి పేజీలు అంటే దిక్సూచి పేజీలు (Navigation pages or exploration pages) కావు. కనుక నేరుగా ఆ పేరు లేని వ్యాసాలకు లింకులు అయోమయ నివృత్తి పేజీలలో ఇవ్వవద్దు.
 • అయోమయ నివృత్తి పేజీలలో పైపు మార్కులు " | " వాడ వద్దు. ఎందుకంటే వ్యాసం పేరు ఉన్నది ఉన్నట్లుగా ఇక్కడ కనిపించాలి.

మరిన్ని వివరాలున్న ఆంగ్ల వికీ వ్యాసం Wikipedia:Manual of Style చూడ గలరు.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bhaskaranaidu (చర్చ) 03:36, 28 జూలై 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]