వాడుకరి:NewChaduvari1
స్వరూపం
గ్రోత్ ప్రాజెక్టు పరీక్షా స్థితిలో ఉన్నపుడు కొత్తగా నమోదైన వాడుకరికి వర్క్‌ఫ్లో ఎలా ఉంటుందో పరిశీలించేందుకు గాను, నేను (వాడుకరి:Chaduvari) సృష్టించిన ఖాతా ఇది. ఈ ఖాతాతో చేసే పనులన్నిటికీ నాదే బాధ్యత. __చదువరి (చర్చ • రచనలు) 16:16, 19 మార్చి 2021 (UTC)