వాడుకరి:Nrahamthulla

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నూర్ బాషా రహంతుల్లా. తెలుగు అధికార భాష కావాలంటే , తెలుగు దేవభాషే తెలుగులో పాలన పుస్తకాల రచయిత.18.4.1959 న బాపట్ల మండలం కంకటపాలెం లో జననం.30.4.2020 న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలక్టర్ గా విజయవాడ స్పొర్ట్స్ అథారిటీ లో ఉద్యోగ విరమణ.

అభిరుచులు
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
భాషవారీగా వికీపీడియనులు
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.

గుర్తింపులు

[మార్చు]
పతకాలు
తెలుగు మెడల్
రహమతుల్లా గారు తెలుగు వికీ విస్తృతిని మరింతగా పెంచడానికి ఎంతో శ్రమించారు. హేతువాదం, జాతీయాలు, ఇస్లాం, మానవత, తెలుగు సమాజం వంటి విషయాలలో వీరు ప్రత్యేకమైన తోడ్పాటు అందించారు. రహమతుల్లాగారి విశేష కృషికి కృతజ్ఞతాంజలిగా తెవికీ సభ్యులందరి తరఫున వీరికి తెలుగు పతకం సమర్పించుకుంటున్నాను --కాసుబాబు 20:19, 20 మే 2009 (UTC)

2010లో వ్యాసాలలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు


ఇతరత్రా

[మార్చు]