వాడుకరి:Pavan santhosh.s/నివేదికలు/సీఐఎస్ - ఎ2కె 2015-16 ప్రణాళికపై ప్రగతి, జూలై - నవంబర్ 2016
సీఐఎస్ ఎ2కె తెలుగు ప్రోగ్రాం అసోసియేట్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాను. ఆ క్రమంలో ఇప్పటివరకూ సీఐఎస్ ఎ2కె వారి తెలుగు వికీసోర్సు 2015-16పై జరిగిన ప్రగతిని ప్రోగ్రామ్ ఆఫీసర్ సహకారంతో పరిశీలించాను. మా పరిశీలనలో కనిపించిన అంశాలివి. చేసినదేమిటి, చేయవలసినవాటిలో ప్రధానమైనవేమిటి చర్చించమని సముదాయ సభ్యులను కోరుతున్నాను.
తెలుగు వికీపీడియా ప్రణాళిక
[మార్చు]ప్రణాళికలోని అంశాల ఆధారంగా
[మార్చు]ప్రణాళిక శీర్షిక | చేయాలని అంచనా వేసిన కార్యకలాపాలు | అంచనా ఫలితాలు | జరిగిన కృషి | ఫలితం |
---|---|---|---|---|
సంస్థాగత భాగస్వామ్యాలు (విశ్వవిద్యాలయాలూ, కళాశాలలతో) | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థులతో బోటనీ వ్యాసాలపై కృషి జరిగింది | 100 బోటనీ వ్యాసాలు |
పట్టణాలూ, నగరాలలో వికీపీడియా | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి |
|
ప్రత్యేకించిన ఫలితాలు ఇప్పటివరకూ లేవు |
వాడుకరి అభిరుచి జట్టులు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | జరగలేదు | ఫలితాలు లేవు |
వాడుకరులకు శిక్షణ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | జరగలేదు | ఫలితాలు లేవు |
కాపీరైట్ సీసీ లైసెన్సుల మీద శిక్షణ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | రమ్య కాపీరైట్ మేన్యువల్ గురించి సముదాయ సభ్యుల వద్ద సూచనలు తీసుకున్నారు, తదుపరి కార్యకలాపాలు జరుగుతున్నాయి. | పని అభివృద్ధిలో ఉంది, ఫలితాలు భవిష్యత్తులో వెలువడుతాయి. |
తెవికీ సముదాయ సమావేశాలు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | నెలవారీ సమావేశాలకు కోరిన సహకారం అందిస్తున్నారు. గుంటూరు, విజయవాడల్లో ఎడిట్-అ-థాన్లు జరిగాయి. | సముదాయం సమావేశాల్లో సముదాయ నిర్మాణ కృషి చేస్తోంది |
తెవికీ పుష్కరోత్సవం | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | మెయిల్ లో సముదాయ సభ్యులుగా గతంలో కార్యక్రమం పట్ల ఉత్సాహం చూపిన పవన్ సంతోష్ తదితరులతో అర్జున, వైజాసత్య గార్లతో ‘‘తెవికీ పుష్కరోత్సవం’’ వల్ల సముదాయానికి ప్రయోజనం ఏమిటో చెప్పి ముందుకు వెళ్ళాలని సూచించారు. సముదాయ సభ్యునిగా ఉన్నప్పుడు పవన్ సంతోష్ ఈ అంశాన్ని హైదరాబాద్ నెలవారీ సమావేశంలో చర్చించగా భాస్కరనాయుడు గారు, కశ్యప్ గారు తదితరులు దాని ప్రయోజనం ఉందని నిర్వహించాలని భావించారు. ఇదంతా నెలవారీ సమావేశం నివేదికలో నివేదించబడింది. ఈ ఆన్-వికీలో చర్చ జరిగాకా సముదాయం ఏకాభిప్రాయాన్ని బట్టి ఇది నిర్ణయింపబడుతుంది. | సముదాయ నిర్ణయాన్ని అనుసరించి దీనిపై కృషి ప్రారంభమవుతుంది. |
తెలుగు కథా రచయితల ప్రాజెక్టు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సముదాయ సభ్యులకు సీఐఎస్ - ఎ2కె ప్రతినిధి గతంలో అవసరమైన సోర్సు అందజేశారు. కృషి ప్రారంభం కావాల్సివుంది. | సీఐఎస్ ఎ2కె సోర్సు అందజేసింది, కృషి ప్రారంభమైతే సహకారం అందిస్తుంది. |
లంబాడీ-బంజారా ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | ప్రాజెక్టు నడిపిస్తానన్న సముదాయ సభ్యుడు మల్లేశ్వర నాయక్ గారు ముందుకు రాలేదు. | ప్రాజెక్టును స్వీకరిస్తానన్న సముదాయ సభ్యుడు స్పందించలేదు. స్పందిస్తే సీఐఎస్ ఎ2కె సహకారం అందిస్తుంది. |
ముఘల్ చక్రవర్తుల ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | ప్రాజెక్టును నడిపించిన టి.సుజాత గారికి సీఐఎస్ ఎ2కె అవసరమైన సహకారం అందించింది. | సముదాయ సభ్యురాలు ముందు ఆశించిన 12 పేజీల్లో పది పూర్తయ్యాయి. |
కంప్యూటర్ హార్డువేర్ ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సంబంధిత సముదాయ సభ్యుడు ముందుకు రాలేదు. ప్రాజెక్టు సాగలేదు. | సముదాయ సభ్యుడు ముందుకురాకపోవడంతో ప్రాజెక్టు సాగలేదు. స్పందించి కృషి సాగించదలిస్తే సీఐఎస్ ఎ2కె సహకరిస్తుంది. |
తెలుగు పండుగల ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సంబంధిత సముదాయ సభ్యుడు ముందుకు రాలేదు. ప్రాజెక్టు సాగలేదు. | సముదాయ సభ్యుడు ముందుకురాకపోవడంతో ప్రాజెక్టు సాగలేదు. స్పందించి కృషి సాగించదలిస్తే సీఐఎస్ ఎ2కె సహకరిస్తుంది. |
తెలుగు సినిమా ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సముదాయ సభ్యునిగా గతంలో పవన్ సంతోష్, సముదాయ సభ్యులు రాజశేఖర్, సుల్తాన్ ఖాదర్ గార్లు ప్రణాళిక రూపొందించుకుని కృషిచేస్తున్నారు. అది అలావుండగా సీఐఎస్ ఎ2కె వారు వీరిలో కొందరికీ, ఇతర వికీపీడియన్లకు తమవద్ద ఉన్న మూలాలు పంచుకున్నారు. | ప్రాజెక్టు సాగుతోంది. సముదాయ సభ్యులకు మూలాలు అందజేశాము. అవసరం మేరకు వారు వినియోగించుకుంటారు. |
ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల ప్రాజెక్ట్ | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సరిపడ మూలాలను వికీసోర్సులో చేర్చి దాన్ని సముదాయ సభ్యులు వినియోగించుకునేందుకు సీఐఎస్ ఎ2కె అందించింది. సముదాయ సభ్యులు భాస్కరనాయుడు గారు వినియోగించుకుని కృషిచేస్తున్నారు. | ప్రాజెక్టు సాగుతోంది. సముదాయ సభ్యులకు సీఐఎస్ ఎ2కె సహకారం అందిస్తోంది. |
సాహిత్యం వేదిక | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సముదాయ సభ్యుడు వ్యతిరేకించివుండడంతో ఇది చేయట్లేదు. | ఫలితాలు లేవు |
తెలుగు వికీపీడియా గ్రామాల ప్రాజెక్టు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | గణాంకాల విషయంలో సముదాయ సభ్యులకు మూలాలు అందించి సీఐఎస్ ఎ2కె సహకరిస్తోంది. గ్రామ వ్యాసాలకు ఉపకరించే విషయంపై ఇప్పటికే ఆర్టీఐ వేశాం, ఫలితాలు అందగానే పంచుకోనున్నాం. గ్రామ వ్యాసాల విషయంలో జరుగుతున్న ఖాళీ శీర్షికల చేర్పు అంశంలో సీఐఎస్ ఎ2కె నుంచి ఏ ప్రమేయం లేదు. | గ్రామ వ్యాసాల అభివృద్ధికి ప్రాజెక్టు ఉఫకరిస్తోంది. |
నెలవారీ మొలకల జాబితా | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | నెలవారీ మొలకల జాబితా ప్రతినెలా తయారవుతోంది. కొన్నిమార్లు సీఐఎస్ ఎ2కె ప్రతినిధి రచ్చబండలో ప్రకటించారు. | నాణ్యత పెంపొందించేందుకు ఉపకరిస్తున్నాయి |
వికీడేటా అవగాహన సదస్సులు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సముదాయ వ్యతిరేకత వల్ల జరగలేదు | ఫలితాలు లేవు |
పాలిసీ స్థాయి పనులు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సీఐఎస్ - ఎ2కె ప్రతినిధి టిటో దత్తా ఈ అంశంపై పనిచేస్తున్నారు. పాలసీ కరపుస్తకాలు తయారుచేసేందుకు తెలుగు వికీపీడియన్ల సూచనలు, అవసరాలు వంటివి పరిగణలోకి తీసుకుంటున్నారు. | అంశం ప్రగతిలో ఉంది, ఫలితాలు అందుబాటులోకి వస్తుంది. |
కార్యాచరణకు నిర్దేశించుకున్న లక్ష్యాల ఆధారంగా
[మార్చు]ఇవి పై కార్యప్రణాళికను, లేదా సముదాయం సూచించే ఇతర కార్యప్రణాళికను అమలుచేయడం ద్వారా లభించాలని సీఐఎస్ ఎ2కె తనకు నిర్దేశించుకున్న లక్ష్యాల పట్టిక.
పారామీటర్లు (సంఖ్యాపరంగా) | ఫిబ్రవరి 28, 2015 నాటికి ఉన్నవి | జూన్ 30, 2016 నాటికి లక్ష్యం | జూన్ 30, 2016 నాటికి స్వప్నం | ఇప్పటికి సాధించినది | వ్యాఖ్య |
---|---|---|---|---|---|
వాడుకరుల సంఖ్య | 854 | 1100 | 1200 | 911 (అక్టోబర్ 2015 నాటికి) | లక్ష్యం సాధించాల్సివుంది |
క్రియాశీల వాడుకరుల సంఖ్య | 70 | 100 | 120 | 46 (అక్టోబర్'15 నాటికి) | లక్ష్యం సాధించాల్సివుంది |
వ్యాసాల సంఖ్య | 61,406 | 65,000 | 68,000 | 63,000 (అక్టోబర్'15 నాటికి) | లక్ష్యం సాధించాల్సివుంది |
2kb కన్నా ఎక్కువ పరిమాణంలో ఉన్న వ్యాసాల శాతం | 40% | 50% | 55% | ||
సంస్థాగత భాగస్వామ్యాల సంఖ్య | 4 | 3 | 7 | - | లక్ష్యం సాధించాల్సివుంది |
కొత్తవాడుకరుల సంఖ్య | 190 (క్రితం సంవత్సరంలో) | 220 | 370 | 95 (జనవరి-అక్టోబర్) | లక్ష్యం సాధించాల్సివుంది |
అవుట్ రీచ్ కార్యక్రమాల సంఖ్య | 15 | 15 | 20 | 3 | లక్ష్యం సాధించాల్సివుంది |
cohort analysis results
[మార్చు]గమనిక: ఈ కింది పట్టికలను సీఐఎస్ ఎ2కె జట్టు సమీక్షించే అవకాశాలు ఉన్నాయి, కొద్ది వారాల్లో మార్పులు జరగవచ్చు. పూర్తయ్యాకా ఈ నోట్ తొలగిస్తాను:
మొత్తం బైట్లు
ప్రాజెక్టు | మొత్తం తొలగించిన బైట్లు (negative_only_sum) | చేర్చిన బైట్ల నుంచి తొలగించినవి తీసేయగా (net_sum) | చేర్చినవి మాత్రమే (positive_only_sum) | తొలగించినవీ, చేర్చినవీ కలిపి (absolute_sum) |
---|---|---|---|---|
తెవికీపీడియా | -4125 | 143959 | 148084 | 152209 |
సృష్టించిన పేజీలు
ప్రాజెక్టు | సృష్టించిన పేజీలు |
---|---|
తెలుగు వికీపీడియా | 41 |
తెలుగు వికీసోర్సు ప్రణాళిక
[మార్చు]ప్రణాళికలోని అంశాల ఆధారంగా
[మార్చు]ప్రణాళిక శీర్షిక | చేయాలని అంచనా వేసిన కార్యకలాపాలు | అంచనా ఫలితాలు | జరిగిన కృషి | ఫలితం |
---|---|---|---|---|
తెలుగు పుస్తకాలు స్వేచ్ఛా లైసెన్సులో విడుదల | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | అమ్మనుడి/నడుస్తున్న చరిత్ర సీసీ బై ఎస్ఎ లైసెన్సుల్లో విడుదలయ్యాయి. అన్నమాచార్య సంకీర్తనలు సీఐఎస్ ఎ2కె వారి ద్వారా లభించాయి. | దాదాపు 350 కన్నా ఎక్కువ పుస్తకాలు, సంచికలు విడుదలయ్యాయి |
కందుకూరి వీరేశలింగం పంతులు రచనలు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | సముదాయం కోరిక మేరకు ఆపాము | లేదు |
అన్నమాచార్య సంకీర్తన ప్రాజెక్టు | ఇక్కడ చూడండి | ఇక్కడ చూడండి | దాదాపు 15000 యూనీకోడీకరించిన సంకీర్తనలను సీఐఎస్ ఎ2కె స్వీకరించి సముదాయ సభ్యులకు అందజేసింది | 15000 సంకీర్తనలు సముదాయ సభ్యులకు అందుబాటులో వచ్చాయి. క్రమంగా తెవికీసోర్సులోకి వచ్చే అవకాశం ఉంది. |
కార్యాచరణకు నిర్దేశించుకున్న లక్ష్యాల ఆధారంగా
[మార్చు]పై కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో సీఐఎస్ ఎ2కె సాధించాలని పెట్టుకున్న లక్ష్యాలు, వాటి ఫలితాలు ఇక్కడ: జులై 2015 - జూన్ 2016 కు గాను లక్ష్యాలు
అంశం | ఫిబ్రవరి 28, 2015 నాటి లెక్క | జూన్30, 2016 నాటి లక్ష్యం | జూన్ 30, 2016 నాటి స్వప్నం | లక్ష్యానికి గాను సాధించినది | వ్యాఖ్య |
---|---|---|---|---|---|
వాడుకరుల సంఖ్య | 101 | 150 | 200 | 139 | లక్ష్యాన్ని చేరుకోవాల్సివుంది |
కొత్త వాడుకరుల సంఖ్య | 53 (నిరుడు) | 100 | 200 | 109 | లక్ష్యం దాటింది, స్వప్నం వైపు సాగుతోంది |
క్రియాశీల వాడుకరుల సంఖ్య | 39 | 50 | 100 | 21 | లక్ష్యం చేరుకోవాల్సివుంది |
వ్యాసాల సంఖ్య | 10,891 | 12,000 | 15,000 | 10,662 | లక్ష్యం చేరుకోవాల్సివుంది |
కార్యక్రమాలు | 5 | 5 | 10 | 3 | లక్ష్యం చేరుకోవాల్సివుంది |
అందిన పుస్తకాలు | 50 | 100 | 500 | 150+ | లక్ష్యం దాటి స్వప్నం వైపు సాగుతోంది |
పుటలు | 6,000 | 50,000 | 100,000 | 18,045 | లక్ష్యం చేరుకోవాల్సివుంది |
సంస్థాగత భాగస్వామ్యాలు | 2 | 3 | 7 | 5 | లక్ష్యం సాధించి స్వప్నం వైపు సాగుతోంది |