వాడుకరి:Pavan santhosh.s/సామాజిక మాధ్యమాల్లో తెవికీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈవారం వ్యాసాలు[మార్చు]

చిదంబరం ఆలయం
ప్రచురణ

మాధ్యమం: తెలుగు వికీపీడియా ఫేస్‌బుక్ పేజీ
తేదీ: 2018 మార్చి 5

పోస్టు పాఠ్యం

ఈవారం వ్యాసం- చిదంబరం ఆలయం

తమిళ శైవ సంప్రదాయంలోనూ, హిందూమత సంప్రదాయంలోనూ ప్రాముఖ్యత కలిగిన చిదంబరం ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు, ప్రతీకాత్మకతలు ఉన్నాయి.

సాకార రూపం: సర్వాలంకృతభూషితుడైన నటరాజుని చిత్రం, చిదంబరం ఆలయం యొక్క ఒక ప్రత్యేకత. పరమ శివుడు, భరతనాట్య నృత్యం యొక్క దైవంగా వర్ణించినది మరియు శివుడికి శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా మనుష్య రూపాన్ని ఆరోపించిన మూర్తితో శివుడిని నెలకొల్పిన అతికొద్ది దేవాలయాల్లో ఇది ఒకటి. స్వామి తన సతీమణి శక్తి లేదా శివగామితో కలసి ఆద్యంతరహితమైన చిద్విలాసంతో "ఆనంద తాండవ" నృత్యాన్ని నిరంతరంగా చేస్తుంటాడు.

అర్ధ-స్వరూపం: చంద్రమౌళేశ్వరుని యొక్క స్పటిక లింగరూపంలోని, అర్ధ- ఈశ్వర మానుష్య శరీరమైన, సకల నిష్కళ తిరుమేని

నిరాకార స్వరూపం: చిదంబరంలో పూజించబడే పరమశివుడు నిరాకార స్వరూపుడై సాక్షాత్కారిస్తాడు. దీన్నే చిదంబర రహస్యంగా అంటారు. ఈ ప్రదేశాన్ని కప్పి ఉంచే తెరని తొలగించగా వ్రేలాడదీసిన బంగారు 'బిల్వ' పత్రాల వరుసలు స్వామి యొక్క సమక్షాన్ని సూచిస్తూ కనబడతాయి. తెరకి బైట వైపు నల్లగా ఉండి (అజ్ఞానాన్ని సూచిస్తుంది) మరియు లోపలి వైపు ప్రకాశవంతమైన ఎరుపులో ఉండి (జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని సూచిస్తుంది). మిగిలిన విశేషాలు, వివరాల కోసం: https://te.wikipedia.org/wiki/చిదంబరం_ఆలయం

పేజీ ఖాతాతో వ్యాఖ్యలు
  • చిదంబరం వ్యాసాన్ని 2010లో వాడుకరి:Radhikadesicrew అనువదించి సృష్టించారు. వారి కృషిని అభినందించదలుచుకుంటే ఈ కింది లింకులో అభినందిస్తూ రాయండి.

https://te.wikipedia.org/w/index.php?title=వాడుకరి_చర్చ:Radhikadesicrew&action=edit&section=new

  • తర్వాతి కాలంలో ఈ వ్యాసంలో మూలాలు చేర్చి, సమాచారాన్ని శుద్ధి చేసి అభివృద్ధి చేసినవారిలో ముఖ్యులు వాడుకరి:Kvr.lohith

https://te.wikipedia.org/wiki/వాడుకరి:Kvr.lohith