Jump to content

వాడుకరి:RAMA KRISHNA KETHA/ప్రయోగశాల

వికీపీడియా నుండి

సురేష్ సోనీ

[మార్చు]

రచయిత

[మార్చు]

జననం:క్రీ.శ 1950

[మార్చు]

విద్యాభ్యాసం: ఎం. ఎ.రాజనీతి శాస్త్రము

[మార్చు]

జననం: చూడ గ్రామం, సురేంద్ర నగర్ జిల్లా, గుజరాత్.

[మార్చు]

రచనలు:భారత్ మే విజ్ఞాన్ కి ఉజ్వల పరంపర, గురుత్వయానే హిందుత్వ, హమారీ సాంస్కృతిక విచార్ ధారా కే మూలస్రోత్.

[మార్చు]

గుజరాత్ ప్రాంతంలోని సురేంద్రనగర్ జిల్లాలో చూడ గ్రామంలోని ఒకానొక సామాన్య కుటుంబంలో జన్మించిన సురేష్ తన 16వ ఏట రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరిచయంలోకి వచ్చారు. వారు మొదటగా మధ్య ప్రదేశ్ లోని రాజగడ్ లో స్వయం సేవకుడు అయినాడు.23సం.ల ఈ వయసులో వారు తనను తాను పూర్తిగా సంఘానికి అర్పించుకొని ప్రచారక బాధ్యతను తీసుకున్నాడు. అత్యవసర పరిస్థితి గా చెప్పబడిన కాలంలో దేశభక్తి యుతులైన ఎందరికో కలిగిన అనుభవం వీరికి కలిగింది. ఆనాటి ప్రభుత్వపు క్రోధాగ్నికి గురియై ఇండోర్ జైలులో నిర్బంధంపడ్డాడు.

[మార్చు]

ఇండోర్ మహానగరంలో సాయంకాల శాఖల ప్రచారక్ గా బాధ్యత స్వీకరించి ప్రచారక్ జీవితాన్ని ప్రారంభించిన సురేష్ 1993లో మధ్యభారత్ ప్రాంత ప్రచారక్ గా నియమించబడ్డాడు. ప్రస్తుతం సహసర్ కార్యవాహ (అఖిల భారత సహకార్యదర్శి) గా కార్యకర్తలకు మార్గదర్శనం చేస్తూ స్ఫూర్తిఅందిచారు.

[మార్చు]

వారు చదివింది రాజనీతిశాస్త్రమే అయినా, వారికి విజ్ఞాన శాస్త్రం పట్ల అభిరుచి ఎక్కువ."భారత్ మే విజ్ఞాన్ కి ఉజ్వల పరంపర"అన్న హిందీ గ్రంథం వారికి సమర్థుడైన రచయితగా గుర్తింపుు తెచ్చింది.

[మార్చు]

మూలం:

[మార్చు]