వాడుకరి:Sagar ricky
స్వరూపం
నా గురించి
[మార్చు]నమస్కారం. నా పేరు నూకల విద్యాసాగర్, తెలిసిన వారందరూ సాగర్ అని పిలుస్తారు. నా స్వగ్రామం కర్నూలు జిల్లాలోని బనగానపల్లె పట్టణం. నలుగురితో నారాయణా అన్నట్టు ఎంసెట్ రాసి, ఇంజినీరింగ్ చేసి, కొంతకాలం ఉద్యోగం వెలగబెట్టి అమెరికాకు పరిగెత్తుకుంటూ వచ్చాను. ప్రస్తుతం మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో డాక్టరేటు పూర్తి చేయడానికి తంటాలు పడుతున్నాను.
ఇంకా రాయవలసింది చాలా ఉంది, సమయం దొరకగానే పూర్తి చేస్తాను.