Jump to content

వాడుకరి:THAMMUDU-THANDU

వికీపీడియా నుండి

నమస్కారం, నా పూర్తి పేరు చందన తాండవకృష్ణ. నాకు శ్రీకృష్ణ భగవానుడంటే ఎంతో ఇష్టం గనుక నన్ను కృష్ణ అని పిలవడానికి ఇష్టపడను. అందుకే తాండవకృష్ణను కుదించి తాండు అని చేశా. తమ్ముడు సినిమా ఇష్టం కనుక తాండుకు ముందు తమ్ముడు చేర్చా. మీకూ అలాగే పరిచయమవ్వాలనుకుంటున్నా. తమ్ముడు-తాండు(చర్చ) 16:38, 13 జూన్ 2008 (UTC)