వాడుకరి:YVSREDDY/అమంగళము
మంగళం కానిది అమంగళం. మంగళ ప్రథమైనది అనగా శుభప్రథమైనది అని అర్థం, అమంగళం అనగా శుభప్రథమైనది కాదని అర్థం.
అమంగళ సూచనలు
[మార్చు]తుమ్ము - పని ప్రారంభించే ముందు ఎవరయినా తుమ్మితే అమంగళముగా భావించి కొన్ని క్షణాలు ఆగి, ఏమయినా లోటుపాట్లు ఉన్నాయో పరిశీలించుకొని మళ్ళీ పనిని ప్రారంభిస్తారు.
పిల్లి - కొంతమంది పిల్లి ఎదురు రావడం అశుభంగా భావిస్తారు.
బల్లి - బల్లి పైన పడినప్పుడు పడిన చోటును బట్టి మంచిదా, చెడదా అని బల్లి శాస్త్రమును పరిశీలిస్తారు. నివృత్తి కొరకు కంచికి సంబంధించిన బల్లి పటాన్ని తాకుతారు.
అమంగళము ప్రతి హతంబయ్యెడిన్
[మార్చు]అమంగళమప్రతిహతంబయ్యెడిన్ అనగా అమంగళకరమయిన మాట హత మవుగాక అని అర్ధం. ఎవరయినా పొరపాటుగా అపశకునపు మాట లేక అమంగళకరమయిన మాట అన్నప్పుడు పైన తధాస్తు దేవతలు తిరుగుతుంటారని వారు తధాస్తు అంటే అలాగే జరుగు తుందని ఆ అమంగళపు మాట హత మవడానికి అమంగళమప్రతిహతంబయ్యెడిన్ అనే మంత్రాన్ని పఠిస్తారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు][[వర్గం:పదజాలం] [[వర్గం:మూఢ నమ్మకాలు] [[వర్గం:హిందూ సాంప్రదాయాలు]