వాడుకరి:YVSREDDY/ఆకాశవల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆకాశవల్లి లారేసి (Lauraceae) కుటుంబానికి సంబంధించిన మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం Cassytha filiformis. ఇది ఔషధ మొక్క. ఇది ఎక్కువగా సముద్రం పక్కన పెరిగే పొదలకు, చెట్లకు తన తీగల ద్వారా అల్లుకుంటుంది.

చిత్రమాలిక[మార్చు]


బయటి లింకులు[మార్చు]


vargam:వృక్ష శాస్త్రము vargam:ఔషధ మొక్కలు