వాడుకరి:YVSREDDY/కంకర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిర్మాణములలో ఉపయోగించే 20 మిల్లీమీటర్ల కంకర.
పెన్సిల్వేనియా సమీపంలో ఉన్న కంకర రాళ్ల క్వారీ.

కంకర (Crushed stone - క్రష్డ్ స్టోన్) అనేది సాధారణంగా ఒక సరిఅయిన రాక్ మైనింగ్ ద్వారా తీసిన బండలను క్రషర్లలో (కంకర మిల్లు) వేసి కావలసిన పరిమాణంలోకి పలుకులుగా చేసిన నిర్మాణ సముదాయం యొక్క ఒక రూపం.

[[వర్గం:రాయి] [[వర్గం:నిర్మాణ సామాగ్రి]

16-02-2023న సృష్టించిన వ్యాసంలోని సమాచారం

[మార్చు]
నిర్మాణములలో ఉపయోగించే 20 మిల్లీమీటర్ల కంకర.
పెన్సిల్వేనియా సమీపంలో ఉన్న కంకర రాళ్ల క్వారీ.
టన్నెల్ ఎ అప్రోచ్ స్ట్రక్చర్ యొక్క ఉపపునాదికి 6-అంగుళాల కంకరను వేసి కుదించుచున్నారు.

కంకర (Crushed stone - క్రష్డ్ స్టోన్) అనేది సాధారణంగా ఒక రాక్ మైనింగ్ ద్వారా తీసిన పెద్ద రాళ్ళను లేదా బండలను పగులగొట్టడం ద్వారా లేదా నలగగొట్టడం ద్వారా కావలసిన పరిమాణంలోకి చిన్న ముక్కలుగా ఉత్పత్తి చేయబడిన నిర్మాణ సముదాయం యొక్క ఒక రూపం. పెద్ద రాళ్ళను సుత్తి, సమ్మెట వంటి పరికరాలను ఉపయోగించి పగులగొట్టడం ద్వారాను మరియు కంకరమిల్లు (క్రషర్) వంటి యంత్ర పరికరాలతో గ్రైండ్ చేయడం ద్వారా చిన్న ముక్కలుగా చేస్తారు. ఇది రోడ్లు, రైల్వేలు, వంతెనలు, భవనాలు, ప్రాజెక్టులు మరియు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో సహా నిర్మాణంలో విస్తృతంగా ఉపయోగించే పదార్థం. రాతి గనులలో ఉన్న అతి పెద్ద రాతి బండలను పేల్చివేయడం ద్వారా చిన్న రాళ్ళగా వెలికితీసి వాటిని నిర్మాణాల కొరకు అవసరమైన సైజులలోకి వీటిని క్రషర్ వంటి యంత్రపరికరాల ద్వారా తయారు చేస్తారు. అవసరాలను బట్టి కంకరను 1/4 అంగుళాల కంటే తక్కువ నుండి కొన్ని అంగుళాల అంగుళాల వ్యాసం వరకు వివిధ పరిమాణాలలో తయారు చేసి వాటిని గ్రేడులుగా వర్గీకరిస్తారు. కొన్ని సాధారణ రకాల కంకర రాయిలో సున్నపురాయి, గులక, గ్రానైట్, ట్రాప్ రాక్, గ్రావెల్ ఉన్నాయి. నిర్మాణ కంకరకు ఉపయోగించే రాయిని తెలుగులో కన్నేరాయి అంటారు. కంకర రాయి అనేది నిర్మాణాలలో ఉపయోగించే ఒక మన్నికైన, గట్టిదైన, విలువయిన రాయి, ఇది వివిధ నిర్మాణ అనువర్తనాల్లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

[[వర్గం:రాయి] [[వర్గం:నిర్మాణ సామాగ్రి]