వాడుకరి చర్చ:12.9.138.10

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్తే,
మీరు జూలై 4వ తేదీ నుంచి క్రమం తప్పకుండా వీలువెంబడి తెలుగు సాహిత్యం, కర్ణాటక సంగీతం, వ్యాకరణం వంటి వైవిధ్యభరితమైన విషయాల్లో కృషిచేయడం గమనించాను. సాటి వికీపీడియన్‌గా మీరు విడిగా ఓ వికీ ఖాతా(అక్కౌంట్) తయారుచేసుకుని మీ వాడుకరి పేరు(యూజర్ నేమ్‌) ద్వారా కృషి సాగిస్తే మీకు, మిమ్మల్ని సంప్రదించేందుకు తోటి వికీపీడియన్లకు ఉపయుక్తంగా ఉంటుంది. ఖాతా తెరువు అన్న పేజీని అనుసరిస్తే మీరు మీ అక్కౌంట్ తెరుచుకోవచ్చు. మరింత మెరుగైన వికీ కోసం మీతో పనిచేసేందుకు ఉత్సుకత చూపుతూ--పవన్ సంతోష్ (చర్చ) 15:07, 27 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]
(మీ ఐపీ అడ్రస్ ద్వారా సంప్రదిస్తున్నాను-కొన్ని సందర్భాల్లో ఒకే ఐపీ అడ్రస్ ఒకరికన్నా ఎక్కువమంది వాడుతూండవచ్చు. మీరు తెవికీలో పనిచేసిన వ్యక్తీ కాకుంటే ఈ సందేశాన్ని ఇగ్నోర్ చేయండి)


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]