వాడుకరి చర్చ:192.223.226.5

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మీరు కమ్మ గురించి రాయదలిస్తే, రాయవచ్చు. కాని కేవలం ఒక లింకు పెట్టి వదిలేస్తే, ఆ పేజీ అర్థవంతంగా ఉండదు. అలాగే, కూనవరం ఊరి గురించి రాయవచ్చు కూడా. ప్రస్తుతం ఈ పేజీల్లో మీరు రాసిన విషయ వివరం, వికీపీడియా ప్రమాణాలకు తగ్గట్టులేదు కనుక తొలగిస్తున్నాను. కానీ రాయాలన్న మీ సంకల్పం బాగుంది. చక్కగా సభ్యుడిగా చేరండి, కావలసినన్ని ప్రయోగాలు చెయ్యండి (మీరిప్పుడు చేసినవి ప్రయోగాలుగానే భావిస్తున్నాను. ప్రయోగాలు చెయ్యడం ఇక్కడ తప్పుకాదు, అయితే వీటికొరకు ప్రత్యేక పేజీలున్నాయి), మంచి వ్యాసాలు రాయండి. వికీపీడియాలోకి స్వాగతం. __చదువరి(చర్చ, రచనలు) 09:40, 3 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]


ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]