వాడుకరి చర్చ:194.176.105.39

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
194.176.105.39 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

--మాటలబాబు 13:20, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

నా సభ్య పేజీలో మీరు చేసిన విధంగా ప్రయోగాలు చెయ్యడం వికీపీడియాలో కొత్తవారికి అవసరం. అయితే దీనికోసం ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. మీ ప్రయోగాలు ఈ ప్రయోగశాల లో చేసుకోవచ్చు. మీరు ఎకౌంటు తెరిచి సభ్యులయ్యారనుకోండి, అప్పుడు మీకే ప్రత్యేకించిన ప్రయోగశాల ఉంటుంది. కావలసిన ప్రయోగాలు చేసుకోవచ్చు. వికీపీడియాలో సభ్యుడుగా చేరండి. స్వాగతం. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 17:39, 24 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

త్యాగరాజు కీర్తనలు[మార్చు]

త్యాగరాజు కీర్తనలులో మీరు చేసిన మార్పులు చూసాను. అలాంటి మార్పులు నిరభ్యంతరంగా చేయవచ్చు. మీ వంటివారి అవసరం తెలుగు వికీపీడియాకు ఎంతయిన ఉంది. మీరు సభ్యత్వం తీసుకోండి. అది చాలా సులువు, ఒక్క నిమిషం కూడా పట్టదు. ఇంకేమయినా సందేహాలు ఉంటే గనక నా చర్చా పేజీలో అడగండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 13:27, 26 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీలను ఖాళీచేయటం[మార్చు]

మీరు చాలా మంది సబ్యుల పేజీలను ఖాళీ చేసేస్తున్నారు. పేజీలోని విషయాన్ని దయచేసి అలా తీసివెయ్యకండి. అది దుశ్చర్య కిందకి వస్తుంది. మీరు ప్రయోగాలు చెయ్యదలిస్తే, ప్రయోగశాల వాడుకోండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 13:59, 26 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

పేజీలను ఖాళీచేయటం బాగుందండి--194.176.105.39 11:12, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఖాళీ చెయ్యడం బాగుందా? MBT లాంటి కంపెనీలో పనీ చేస్తూ ఈ దుశ్చర్యలకు పాల్పడటం నీకు సబబుగా లేదనిపించలేదు? --నవీన్ 11:49, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మీకు ఇలా పేజిలు ఖాళి చేయడం తగదు. దయచెసి దీనిని మాననండి--మాటలబాబు 13:20, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఇంకొన్ని పేజిలు ఖాళీ చేద్దాం అని అనుకొంటున్నాను,పేజిలు ఖాళీ చేస్తే నాకు ఆనందంగా ఉంది--194.176.105.39 14:09, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
ఇలాంటివి కొనసాగిస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది --వైజాసత్య 16:17, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]