వాడుకరి చర్చ:ABX

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Hi ABX!

Welcome to Telugu Wikipedia. Given below is our customery welcome message in Telugu.

I just looked at your User page in Polsish. Its great (from what I thought I understood).

Should you need any clarifications or wish to make any suggestions, please write in my talk page. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:51, 11 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ABX గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:44, 11 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా: విమర్శలు - జవాబులు - 2

అభ్యంతరం

ఇంటర్నెట్‌లో crank సమాచారం చాలా ఉంది. భూమి త్రికోణాకృతిలో ఉందనీ, అపోలో-11 చంద్రయానం కేవలం సినిమా స్టూడియోలో తీశారనీ - ఇలా బోలెడు సిద్ధాంతాలు ఉన్న సైటులు చాలా ఉన్నాయి. అలాంటి "సిద్ధాంతాలు" చొప్పించి కొందరు వికీలో కూర్చిన సమాచారాన్ని అర్ధం పర్ధం లేకుండా చేసేయవచ్చు కదా?

జవాబు

cranks నడిపే వెబ్‌సైటులు చాలా ఉన్నాయి. అందులో సమాచారం వారి స్వంతం గనుక వాటిని ఇతరులు సరిదిద్దలేరు. అయితే వికీపీడియాలో అలాంటి "నిరాధారమైన" సమాచారం ఎవరైనా చేరిస్తే దానిని ఇతరులు సరిదిదద్దడానికి అవకాశం పుష్కలంగా ఉంది.

అలాగని idiosyncratic వాదకులను వికీపీడియా నోరు మూయించదు. సందర్భానుసారంగా వాటిని కూడా పేర్కొనవచ్చును. ఇతరుల అభిప్రాయాలను గౌరవించేవారికీ, తమ అభిప్రాయాలను ఆధార సహితంగా కూర్చేవారికీ వికీపీడియాలో సముచితమైన ప్రయత్నానికి ప్రోత్సాహం లభిస్తుంది. తటస్థ విధానమే వికీపీడియాలో ఆకర్షణ.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల