వాడుకరి చర్చ:Anveshi

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Anveshi గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 06:20, 30 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు


వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 06:20, 30 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

గాయత్రీ మంత్రం వ్యాసం

[మార్చు]

అన్వేషి గారు, వికిలో రచనలు చేస్తున్నందుకు సంతోషం. మీరు వ్రాసిన దేవతలు - గాయత్రీ మంత్రాలు ఉప శీర్షికలో ఒక్కో పద్యానికి ఒక్కో పేజీ సృష్టించారు. ఇవి భవిష్యత్తులో సంపూర్ణ వ్యాసంగా రూపుదిద్దుకొనే అవకాశం లేనిచో, ఆ వ్యాసాలన్నింటినీ, గాయత్రీ మంత్రం వ్యాసంలో కలిపివేయండి. ఏమన్నా అనుమానాలుంటే..తప్పకుండా నా చర్చాపేజీలో అడగండి.--నవీన్ 09:22, 3 మే 2007 (UTC) నాలాంటి వారి కోసం మంచి మంచి పురాణ పుస్తకాలు అందించారు. ధన్యవాదాలు--బ్లాగేశ్వరుడు 13:33, 15 అక్టోబర్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

<br=clearall>

కొలరావిపు ప్రశంసాపత్రం

[మార్చు]
కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం - ప్రశంసా పతకం (2013)
అన్వేషి గారూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో వికీసోర్సులో వివిధ అంశాల పై మీరు చేసిన కృషిని గుర్తిస్తూ , పురస్కారాల ఎంపిక మండలి తరఫున ఈ ప్రశంసా పతకాన్ని బహూకరిస్తున్నాను. మీ కృషి సర్వదా అభినందనీయం. మున్ముందు కూడా మీ కృషిని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.

Thank you verymuch...

(అన్వేషి (చర్చ) 05:13, 13 సెప్టెంబరు 2014 (UTC))[ప్రత్యుత్తరం]