వాడుకరి చర్చ:Bethi.rameesh/ప్రయోగశాల
సిద్దెంకి యాదగిరి
సిద్దెంకి యాదగిరి వర్టమాన కవి,రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
జీవిత విశేషాలు
[మార్చు]సిద్దెంకి యాదగిరి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 1980 జూన్ 30న జన్మించాడు. వీరిది సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం, గోనేపల్లి గ్రామం. వీరి తల్లిదండ్రులు సిద్దెంకి రాజయ్య లచ్చవ్వ . గోనేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు విధ్యనభ్యసించాడు. సిద్దిపేట పట్టణంలోని జూనియర్, డిగ్రీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం. ఏ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తిచేశాడు. బి.యిడి శిక్షణ పూర్తి చేసి వర్గల్ మండలం పి. ఎస్. చౌదర్పల్లిలో ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు.
ప్రచురించబడిన పుస్తకాలు
[మార్చు]మూడు గుడిసెల పల్లె అచ్చు తప్శ
మూలాలు
[మార్చు]సిద్దెంకి యాదగిరి
[మార్చు]సిద్దెంకి యాదగిరి వర్టమాన కవి,రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు
జీవిత విశేషాలు
సిద్దెంకి యాదగిరి తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 1980 జూన్ 30న జన్మించాడు. వీరిది సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం, గోనేపల్లి గ్రామం. వీరి తల్లిదండ్రులు సిద్దెంకి రాజయ్య లచ్చవ్వ . గోనేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు విధ్యనభ్యసించాడు. సిద్దిపేట పట్టణంలోని జూనియర్, డిగ్రీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో తెలుగు సాహిత్యంలో ఎం. ఏ (పోస్ట్ గ్రాడ్యుయేషన్) పూర్తిచేశాడు. బి.యిడి శిక్షణ పూర్తి చేసి వర్గల్ మండలం పి. ఎస్. చౌదర్పల్లిలో ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు.
ప్రచురించబడిన పుస్తకాలు
మూడు గుడిసెల పల్లె
అచ్చు
తప్శ