వాడుకరి చర్చ:Brahmi.anand

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Brahmi.anand గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. మీ సభ్య పేజీలో [[వర్గం:వికీపీడియనులు]]ను చేర్చి వికీపీడియాలో మీ రచనలు మొదలు పెట్టండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

__మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:41, 20 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా 5 మూలస్థంబాలు
5 నిమిషాల్లో వికీ
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

పాలపాడు గ్రామ వ్యాసం గురించి[మార్చు]

వికీపీడియాలో మీరు చేస్తున్న రచనలన్నీ పేజీ చరిత్రలో ఉంటాయి, కాబట్టి వ్యాసాలలో మీ పేరుతో సంతకం చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు మీరు ఒక సారి ఏది వికీపీడియా కాదు అనే వ్యాసాన్ని చదివి వికీపీడియాలో ఎమేమి రాయాచ్చో ఒకసారి చూడండి. పాలపాడు మీరు చేసిన మార్పును వికీపీడియాకు సరిపడాలేదు అని అనిపించి తుడిచేసాను. వీలయితే ఆ పేజీలో జనాభా వివరాలు, గ్రామానికి సంబందించిన ఫొటోలు, సర్పంచుల వివరాలు, పాడిపంటల వివరాలు లాంటివి చేర్చి ఆ వ్యాసాన్ని ఒక మంచి వ్యాసంగా తీర్చి దిద్దండి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 14:30, 20 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]