Jump to content

వాడుకరి చర్చ:Chaduvari/పాత ప్రయోగాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


ఇదొక పరీక్ష పేజీ __చదువరి (చర్చరచనలు) 07:08, 19 జూన్ 2020 (UTC) ఇది ఇంకొక... ...[ప్రత్యుత్తరం]


...

...

...

...


...

...

\... .\\ ... ..


...

...

... ... పరీక్షా సందేశం.. నేనే రాసాను. __చదువరి (చర్చరచనలు) 07:09, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త "జవాబివ్వు" అంశాన్ని పరీక్షించేందుకు చర్చ పేజీ URL చివర ?dtenable=1 అనేది చేర్చి చూసాను. దాంతో పైన నేను రాసిన పరీక్షా సందేశం చివర [reply] అనే లింకు వచ్చింది. దాన్ని నొక్కినపుడు ఒక ఎడిట్ పెట్టె తెరుచుకుంది. ఆ పెట్టె లోనే ఇది రాస్తున్నాను. బానే పని చేస్తున్నట్టుంది. చదువరి (చర్చరచనలు) 07:14, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పైన నేను రాసిన రిప్లై సందేశంలో ప్రత్యేకించి సంతకం పెట్టలేదు. దానంతట అదే వచ్చి చేరింది ! మీడియావికీలో ఈ అంశాన్ని పెట్టడానికి ఇన్నేళ్ళు ఎందుకు పట్టిందబ్బా!!!! చదువరి (చర్చరచనలు) 07:15, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari, ఇక్కడ @ అని రాయగానే వాడుకరి పేరు ను చూపించింది. దాన్ని సెలెక్టు చేసుకున్నానంతే! ఇది కూడా బాగుంది.
ఈ రెండు అంశాలూ ఎప్పుడో వచ్చి ఉండాల్సింది మాస్టారూ. సర్లె, ఇప్పుడైనా రాబోతున్నాయి, సంతోషం.! __ చదువరి (చర్చరచనలు) 07:22, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సంభాషణలో మధ్యలో ఎక్కడో ఉన్న ఒక సందేశానికి రిప్లై ఇస్తున్నాను. ఎట్టా ఉంటదో చూద్దాం.__ చదువరి (చర్చరచనలు) 07:24, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
మధ్యలో ఎక్క్డో ఉన్న సందేశానికి ఇచ్చిన రిప్లై ఇండెంటింగు సరిగ్గానే ఉంది. కానీ ఇది పాత పద్ధతిలో చూపించినట్టే చూపిస్తోంది. ఇండెంటింగు మరింత స్పష్టంగా తెలిసేందుకు తొలి సందేశాన్ని, రిప్లై సందేశాన్నీ కలుపుతూ ఒక గీత ఉంటే బాగుంటుంది. __ చదువరి (చర్చరచనలు) 07:26, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]
పాత సందేశాన్ని సరిదిద్దాలంటే మామూలు పద్ధతి లోనే "మూలపాఠ్యాన్ని సవరించు" నొక్కి చెయ్యాలి. నేను ఇప్పుడు ఒక దిద్దుబాటు అలా చేసాను. __చదువరి (చర్చరచనలు) 07:29, 19 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]