వాడుకరి చర్చ:Darev
Hi! Welcome to Telugu Wikipedia. Thanks for joining.
Given below is our customery welcome message in Telugu. Please write any suggstions / queries in my talkpage.. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:36, 14 జూన్ 2008 (UTC)
Darev గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:36, 14 జూన్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
ఏదైనా ఒక ముఖ్యమైన వ్యాసం తెవికీలో లేదు. కానీ మీకు దాని గురించి చాలా కొద్ది సమాచారానికి మూలాలు వున్నప్పుడు వ్యాసాన్ని రాసేయవచ్చు. కాకపోతే వ్యాసం మొదట్లో {{మొలక}} అనే మూస చేర్చండి. ఇలా చేర్చడం వలన అది మొలకల వర్గంలోకి చేరుతుంది. ఎంకెవరైనా వికీపీడియన్లు దానిని గురించి మరింత సమాచారం చేరుస్తారు. మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా దానిని వ్రాసి వ్యాసం పెద్దదైన తర్వాత ప్రధానపేరుబరికి తరలించడం కూడా చేయవచ్చు.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
- ఠన్క్ యొఉ వెర్య్ ముఛ్1 :-)