వాడుకరి చర్చ:Dmouli
స్వరూపం
|
|
వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 19:55, 24 ఏప్రిల్ 2007 (UTC)
గ్రామ వ్యాసాలు
[మార్చు]ఒకసారి సహాయమును చూడండి. మీరేదయినా సమాచారం చేర్చదలచినచో మొదటి పేజీనుండి మీఊరు ఉందా లింక్ ద్వారా మీగ్రామం పరిసర గ్రామాలను పట్టుకోవచ్చు. సహాయానికి రచ్చబండలో వ్రాయండి. విశ్వనాధ్. 09:02, 18 సెప్టెంబర్ 2007 (UTC)