వాడుకరి చర్చ:Geddambabu

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Geddambabu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

 • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
 • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
 • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
 • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
 • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
 • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 17:14, 21 సెప్టెంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వింత అక్షరాలు[మార్చు]

మీరు ఏ బ్రవుజరు, ఆపరేటింగు సిస్టమును వాడుతున్నారో చెప్పండి. అలాగే ఇక్కడ ఉన్న మార్గదర్శకాలను పాటించి మీకు ఇంకా ఏమయినా సమస్యలు ఉంటే రాయండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 15:12, 23 సెప్టెంబర్ 2007 (UTC)

మీ ఆపరేటింగు సిస్టము XP అయితే గనక కింద ఉన్న లింకులో 1, 2, 3 సోపానాలను పాటించండి. If your operating system is windows XP please follow the 1, 2, 3 steps given in the link below.
http://telugublog.blogspot.com/2006/03/xp.html

__మాకినేని ప్రదీపు (+/-మా) 16:34, 23 సెప్టెంబర్ 2007 (UTC)

చాగల్లు[మార్చు]

బ్రాహ్మణాగూడెం , చాగల్లు గురించి మంచి సమాచారం అందిస్తున్నారు. మిగతా గ్రామాల గురించి కూడా సమాచారం అందించమని ప్రార్థన. మీవద్ద గోపరాజు రాజు గారు వ్రాసిన పుస్తకం ఉన్నదా???--బ్లాగేశ్వరుడు 13:21, 18 అక్టోబర్ 2007 (UTC)

మీరందించే సమాచారం బాగున్నది. అలాగే స్కూళ్ళ, రవాణాసౌకర్యాల,ఊరి సమస్యల, ఊరి ప్రముఖుల వంటి వివరాలు కూడా అందిస్తే బావుంటుంది.విశ్వనాధ్. 08:16, 22 అక్టోబర్ 2007 (UTC)

కొండవీటి చాంతాడు[మార్చు]

గడ్డంబాబుగారు, మీరు వాక్యం మొదట్లో ఒక ఖాళీని(space) వదిలితే, మీడియావికీ ఆ వాక్యం మొత్తాన్ని ఒక ప్రత్యేకమైన వాక్యంగా పరిగనిస్తుంది. అలాంటి వాక్యాలకు చుటూరా ఒక డబ్బా కూడా ఏర్పడుతుంది, అంతేకాదు ఆ వాక్యాన్నంతటినీ ఒకే వరుసలో చూపించటానికి ప్రయత్నిస్తుంది. అందుకనే మీకు కొండవీటి చాంతాడులు వస్తున్నాయి!. క్రింద చేర్చిన ఉదాహరణలను పరిశీలించి, ఆ తరువాత [మార్చు] నొక్కి సోర్సును కూడా పరిశీలించండి.

వాక్యం మొదట్లో ఒక ఖాళీ వదినినా, అది ఈరకంగా కనపడుతుంది.

వాక్యం మొదట్లో ఎటువంటీ ఖాళీలు వదలకపోతే ఈరకంగా కనపడుతుంది. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:57, 20 అక్టోబర్ 2007 (UTC)

బొమ్మ:Kanakadurga.JPG లైసెన్సు వివరాలు[మార్చు]

బొమ్మ:Naagaaramma.JPG లైసెన్సు వివరాలు[మార్చు]

బొమ్మ:Venkateswara.JPG లైసెన్సు వివరాలు[మార్చు]

బొమ్మ:Subrahmanya.JPG లైసెన్సు వివరాలు[మార్చు]

బొమ్మ:Rama.JPG లైసెన్సు వివరాలు[మార్చు]

బొమ్మ:Shiva4729.JPG లైసెన్సు వివరాలు[మార్చు]

సూచనలు[మార్చు]

గెడ్డం బాబు గారూ!

 • పై బొమ్మలన్నింటికీ మీరు సరైన లైసెన్సు ట్యాగులు చేర్చినట్లున్నారు. కనుక పైని వ్రాసిన హెచ్చరికలను తొలగించి, ఆ హెడ్డింగులను కొట్టివేస్తున్నాను.
 • బొమ్మలు మంచి క్వాలిటీలో ఉన్నాయి. అభినందనలు.
 • దేవాలయాలే కాకుండా ఇతర స్థలాలు కూడా బొమ్మలకు అనువైనవే. (ఉదా: చెరువు, బడి, రచ్చబండ వగైరా)
 • బొమ్మల ఫైలు పేర్లు మరి కొంత వివరణాత్మకంగా ఉంటే బాగుంటుంది. రామాలయం చాలా వూళ్ళలో ఉంటుంది గనుక అంతా RAmA లేదా Rama Temple అని అప్‌లోడ్ చేయాలంటే ఇబ్బంది కావచ్చును. Brahmanagudem_SitaRama_Temple వంటి పేరు మరింత సమంజసంగా ఉంటుంది.
 • బ్రాహ్మణగూడెం తెలుగు వికీలో మంచి వ్యాసాలలో ఒకటి. దయ చేసి ఇంతటితో ఆపవద్దు. మరిన్ని వూళ్ళ గురించి వ్రాయడానికి ప్రయత్నించండి.

--కాసుబాబు 20:04, 3 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసు బాబు గార్కి కృతజ్ఞతలు.మీరిచ్చిన సందేశం చూశాను. నాకు సరిగా అర్ధం కాలేదు కాబట్టి బొమ్మలకు సంబందించి ఇంకా నేను చేయాల్సినదేమైనా ఉంటే దయ చేసి మీరు చెయ్యండి . -Geddambabu
బొమ్మల గురించి ఇంక మీరు చేయాల్సింది ఏమీ లేదు. --కాసుబాబు 13:50, 5 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కాసుబాబు గార్కి, మా వూరి రైల్వే స్టేషన్ బ్రాహ్మణగూడెం చిత్రం చూసి చాలా ఆశ్చర్యపోయాను ఆనందించాను.మీరు ఎపుడు తీశారో కానీ (వీలైతే చెప్పండి) లోటు పూడ్చినందుకు చాలా సంతోషం. ఈ వారం వ్యాసం గా వుంచినందుకు కృతజ్ణతలు. ---Geddambabu

రైలులో విశాఖపట్నం వెళుతూ తీశాను! --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:11, 19 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]