వాడుకరి చర్చ:Kishor Kumar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Kishor Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:04, 9 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 25


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

చరిత్రకు సంబంధించిన వ్యాసాలు

[మార్చు]

కిషోర్ గారూ! మీరు చరిత్రకు సంబంధించిన వ్యాసాలపై అభిరుచి కలిగినట్లున్నారు. ఈ విషయంలో తెలుగు వికీపీడియాలోని చాలా వ్యాసాలకు శుద్ది అవసరం. మీ కృషితో చరిత్రకు సంబంధించిన వ్యాసాలు అభివృద్ది చెందుతాయని ఆశిస్తున్నాను. δευ దేవా 21:32, 11 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కిషోర్ కుమార్ గారూ! మీరు ఉత్సాహంగా అనేక వ్యాసాలు ప్రారంభిస్తున్నారు. అభినందనలు. కాని ఇలా ఒకటి రెండు వాక్యాలతో వ్యాసం వ్రాసి వదిలేస్తే వాటిని చాలా కాలం ఎవరూ విస్తరించకపోవచ్చును. ఒకటి రెండు పేరాలన్నా లేకపోతే ఆ వ్యాసం ఉపయోగకరంగా ఉండదు. కనుక మీరు ఒక వ్యాసాన్ని మరింత వివరంగా వ్రాసినాకే మరొక వ్యాసం ప్రాంభిస్తే బాగుంటుంది. ఇప్పటికే తెలుగు వికీలో మొలక వ్యాసాలు చాలా పెరిగిపోయాయి. వాటిలో చాలావరకు తొలగించాల్సిరావచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 04:28, 13 ఏప్రిల్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]