వాడుకరి చర్చ:Medha
స్వరూపం
Medha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 06:40, 17 సెప్టెంబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
ఆదిభట్ల నారాయణదాసు
[మార్చు]మేధ గారూ! చేరగానే చక్కని రచన ప్రారంభించారు. ధన్యవాదాలు. అయితే ఆదిభట్ల నారాయణదాసు గురించి ఇప్పటికి ముందే ఒక వ్యాసం ఉంది. ఇక్కడ చూడండి. దయచేసి మీరు ఒక రోజు ఆగినట్లయితే రెండు వ్యాసాలనూ కలుపుతాను. తరువాత మీ రచన కొనసాగించవచ్చును. ఇలాగైతే శ్రమ వృధా కాదు. --కాసుబాబు 09:03, 17 సెప్టెంబర్ 2007 (UTC)
కాసు బాబు గారు, రెందు వ్యాసాలు నేనే వ్రాశాను.. ఐతే రెంటిని ఎలా కలపాలో తెలియక ఆగిపోయాను... వాటిని ఎలా కలపాలో చెప్పండి..
-(़़़़)
- వికీపీడియా:దారిమార్పు పేజీని ఒకసారి చూడండి. ఒకే అంశానికి ఒకటికంటే ఎక్కువపేర్లు ఉంటే ఇలా దారిమార్పు(redirect) పేజీలను ఉపయోగిస్తాము. __మాకినేని ప్రదీపు (చ • +/- • మా) 11:11, 17 సెప్టెంబర్ 2007 (UTC)