Jump to content

వాడుకరి చర్చ:Nishikanth

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Nishikanth గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:10, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
విక్షనరీ

వికీపీడియాకు అనుబంధ ప్రాజెక్టుయైన విక్షనరీ బహుభాషా పదకోశం. వికీపీడియాలో పెద్దగా రాయలేని వ్యాసాలను ఇక్కడ కొద్దిపాటి వివరణలతో రాయవచ్చు.

నిన్నటి చిట్కారేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల)

మీవూరు గురించి వ్రాయండి

[మార్చు]

నిషికాంత్ గారూ! మీరు మీ వూరి గురించి తప్పక వ్రాయండి. మీ వూరు ఏ జిల్లాలో, ఏ మండలంలో ఉందో వ్రాయలేదు. మొదటి పేజీలోని "వికీపీడియాలో మీ వూరు ఉందా?" లింకు ద్వారా సరైన పేజీకి వెళ్ళి మీ వూరు గురించి వ్రాయొచ్చు. ఏమైనా సందేహాలుంటే తప్పక నా చర్చా పేజీలో వ్రాయండి - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:02, 4 మే 2008 (UTC)[ప్రత్యుత్తరం]