Jump to content

వాడుకరి చర్చ:P.satyanarayana

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

P.satyanarayana గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. బ్లాగేశ్వరుడు 14:14, 31 అక్టోబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}}

వికిపీడియా వారికి నమస్కారము.నన్ను సభ్యునిగా ఛేర్చుకున్నందుకు ఆభినందనలు.నేను ప్రస్తుత పల్లెటూర్లు మీద కొన్ని వ్యాసాలు వ్రాద్దామని అనుకోంటున్నాను.విధి విధానాలు తెలపండి

సత్యనారాయణ గారూ, మీరు గ్రామాల గురించి వ్రాయాలనుకుంటున్నందుకు చాలా సంతోషం. వికీలో మీవూరు వ్యాసం మీరు గ్రామాల గురించి ఏమి వ్రాయవచ్చో తదితర సమాచారం తెలియజేస్తుంది. స్థూలంగా వికీపీడియా విధి విధానాలకు వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు చూడండి. ఇంకా కొత్తసభ్యులు WP:NOT చదివితే మంచిదని నా అభిప్రాయం --వైజాసత్య 14:55, 31 అక్టోబర్ 2007 (UTC)