వాడుకరి చర్చ:Pabbarajumadhavarao

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Pabbarajumadhavarao గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:33, 28 ఆగష్టు 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
సమస్యలను అర్ధం చేసుకోండి

తెలుగు వికిపీడియా బాల్య దశలో ఉంది. ఎన్నో విషయాలు మీకు నచ్చకపోవచ్చును. లేదా మీకు అర్ధం కాకపోవచ్చును. ఎన్నో లోపాలు కనిపించవచ్చును. ఇవన్నీ అభివృద్ధి పధంలో ఎదురయ్యే సమస్యలని దయచేసి సహృదయతతో అర్ధం చేసుకోండి. తప్పులను సరి దిద్దుకోవడానికి మీ పరిజ్ఞానాన్ని, సూచనలను, కృషిని అందించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

"ఈ తరం - కోటిమంది యువతే లక్ష్యం" గురించి.[మార్చు]

మాధవరావు గారూ! మీరు "ఈ తరం - కోటిమంది యువతే లక్ష్యం" అనే వ్యాసం వ్రాశారు. కృతజ్ఞతలు. అయితే ఇది వికీపీడియా విధానాలకు అనుగుణంగా లేదు. ఎందుకంటే అభిప్రాయాలను, ప్రకటనలను, సందేశాలను వెలిబుచ్చడానికి వికీపీడియా సరైన వేదిక కాదు. దయచేసి వికీపీడియా:ఏది వికీపీడియా కాదు మరియు అంగ్ల వికీలో en:Wikipedia:What Wikipedia is not అనే వ్యాసాలను చూడగలరు. కనుక "ఈ తరం - కోటిమంది యువతే లక్ష్యం" త్వరలో తొలగించబడుతుంది. అన్యధా భావించవలదు. మీ అభిప్రాయాలమీద, వ్రాసిన విషయం మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. కేవలం ఈ సైటు అందుకు ఉద్దేశించినది కాదు అని మాత్రం గ్రహించగలరు. మీ బ్లాగులో ఈ వ్యాసం ఉండడం గమనించాను. ఆలాంటివాటికి బ్లాగులు సముచితమైన స్థానం.

మీరు నిరుత్సాహ పడకుండా ముందు ముందు వికీపీడియాకు అనుగుణమైన, విజ్ఞానదాయకమైన, వ్యాసాలు కూరుస్తారని ఆశిస్తున్నాను. ఏవైనా సందేహాలుంటే నా చర్చా పేజీలో తప్పక ప్రస్తావించగలరు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:14, 19 అక్టోబర్ 2008 (UTC)

రచ్చబండనుండి ఒక భాగం కాపీ[మార్చు]

how to save the typed matter, typed in lekhini.org and use it later?[మార్చు]

Pabbarajumadhavarao 05:50, 11 అక్టోబర్ 2008 (UTC)I am a member in Sahityam Group. To send my write-ups, in Telugu, to Sahityam group, I am using Lekhini.org, copying the Telugu portion of write-up, minimising the lekhini.org, opening the Sahityam page and then pasting the write-up in the appropriate box. My doubt is : after typing one or two pages, if current goes-off; or I have to leave the compter and go out, how I can save the matter already typed in lekhini.org and use the same whenever I want to use it? Kindly explain.

మాధవరావు గారూ! మీరు వ్రాసింది ఇప్పుడే చూశాను. ఈ సమస్యకు నేరుగా పరిష్కారం లేదనుకొంటాను. ఇలా చేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. M S Word లాంటిది ఒక ప్రోగ్రాము ఓపెన్ చేసి ఉంచుకోండి. లేఖినిలో వ్రాసింది అప్పుడప్పుడూ (అరగంటకోసారి) కాపీ చేసి, M S Word ఫైలులో పేస్టు చేసి "సేవ్" చేసుకొంటూ ఉండండి. కరంటు పోయినా సేవ్ చేసినంతవరకు భద్రంగా ఉంటుంది. తరువాత M S Word లోంచి అది కావలసినప్పుడు కాపీ చేసుకొని మీకు కావలసిన ఎడిటర్‌లో పేస్టు చేసుకోవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 11:21, 4 డిసెంబర్ 2008 (UTC)