వాడుకరి చర్చ:Ppp raja
స్వరూపం
|
|
- తెవికీ కిస్వాగతం మీవంటి వారి అవసరం తెవికీ కి ఎంతో ఉంది. తెవికీ తటస్థ దృక్కోణం తో నిర్మితమౌతున్న విజ్ఞాన సర్వసం. ఇందులో వ్యక్తి గతమైన విషయాలు ఫోటోలు వ్రాతలు ఉండరాదు, ఎందువలనంటే ఇది బ్లాగు కాదు కదా!!!!!! అర్థం చేసుకొని మీసేవలు కొనసాగిస్తారని భావిస్తున్నాను. మీ అంటించిన బొమ్మ కొద్ది సమయం లో తొలగించబడుతుంది.--మాటలబాబు 14:13, 15 జూన్ 2007 (UTC)
ఈ నాటి చిట్కా...
నా వీక్షణ జాబితా
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
ప్రతీ సభ్యునికీ తనకు సంబంధించిన వీక్షణ జాబితా ఉంటుంది. దీనివల్ల మీరు సులువుగా మీకు నచ్చిన పేజీలలో జరిగే మార్పులు చేర్పులను పర్యవేక్షిస్తూ ఉండవచ్చు. ఇలా చేయడానికి మీరు కావలసిన వ్యాసం యొక్క పై భాగంలో ఉండే వీక్షించు అనే టాబ్ పై నొక్కితే ఆ పేజీ మీ వీక్షణ జాబితాలో చేరుతుంది. మీరు కావలసినన్ని పేజీలను మీ వీక్షణ జాబితాలో చేర్చుకోవచ్చు. ఆ జాబితా చూడడానికి నా వీక్షణ జాబితా నొక్కితే సరిపోతుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |