వాడుకరి చర్చ:Rn neelam
|
|
వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 19:16, 18 ఏప్రిల్ 2007 (UTC)
సూచనలు
[మార్చు]నీలం రామాంజనేయులు గారూ! నమస్కారం. మీరు మడుపల్లి గురించి వ్రాసిన దానిలో చిన్న మార్పులు చేశాను. గమనించగోరుతున్నాను. అలాగే "మద్దిపల్లి" అనే వ్యాసాన్ని తొలగించాను. చాలా మంది క్రొత్త సభ్యుల వ్రాతలాగా కాక తెలుగులో మీరు చక్కగా వ్రాయ గలుగుతున్నారు. అభినందనలు. దయచేసి ఈ వూరి గురించి, ఇతర వూళ్ళగురించి, ఇంకా వివిధ విషయాలగురించి వికీలో మీ రచనలు కొనసాగించండి.
మరొక విషయం. రచయిత పేరు వ్రాయడం వికీ సంప్రదాయం కాదు (ఆటోమాటిక్ గా మీ సభ్యనామం డేటాబేస్‌లో మీరచనతో రికార్డు అవుతుంది). కనుక "మడుపల్లి" వ్యాసంలోంచి మీ పేరు తొలగించాను. అన్యధా భావించవద్దు. --కాసుబాబు 19:51, 18 ఏప్రిల్ 2007 (UTC)