వాడుకరి చర్చ:Rohiniprasadk
Jump to navigation
Jump to search
|
|
వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 07:38, 21 ఏప్రిల్ 2007 (UTC)
రోహిణీ ప్రసాద్ గారూ! మీ పరిచయం మీ సభ్యుని పేజీలో వ్రాయలేదు. ప్రఖ్యాత బ్లాగరి,శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ మీరేననుకొంటాను! మీ రాక మాకు మిక్కిలి సంతసము గూర్చునది. --కాసుబాబు 07:38, 21 ఏప్రిల్ 2007 (UTC)