వాడుకరి చర్చ:Sreeakki
స్వరూపం
Sreeakki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 05:45, 23 సెప్టెంబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
అక్కివారిపల్లె
[మార్చు]శ్రీ గారూ, అక్కివారిపల్లె ఏ పంచాయితీ కిందకి వస్తుంది? --వైజాసత్య 06:17, 23 సెప్టెంబర్ 2007 (UTC) కలసపాదు పంచాయితీ కిందకి వస్తుంది.
- అవునా! కలసపాడుకు ఎటువైపు ఉంది. నాకు పుల్లారెడ్డి పల్లె, ముసల్ రెడ్డిపల్లె, సిద్దమూర్తి పల్లె తెలుసు --వైజాసత్య 08:23, 25 సెప్టెంబర్ 2007 (UTC)
ఇది కలసపాడుకు తూర్పు వైపు ఉంది. ముసల్ రెడ్డిపల్లెకు ఏడమ వైపు పుల్లారెడ్డి పల్లె అనుకుంటే కుడి వైపు అరకిలో మీటరు దూరంలో అక్కివారిపల్లె ఉంది. దీనికి కుడి వైపున మహనంది పల్లె, మామిల్ల పల్లె గ్రామాలు ఉన్నాయి.