వాడుకరి చర్చ:Sreenivas.padarthi

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Sreenivas.padarthi గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. దేవా/DeVచర్చ 14:04, 28 నవంబర్ 2007 (UTC)


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

ఈ నాటి చిట్కా...
ఎన్నికలలో విజృంభించండి

మీరు పోటీ చేయకున్నా, ఎన్నికల సంరంభాన్ని వికీపీడియాలోకి వడిసిపట్టుకోవచ్చును. వివిధ నియోజక వర్గాలకు ఇప్పటికే కొన్ని వ్యాసాలు సృష్టించబడ్డాయి. మిగిలినవి కూడా తయారు చేయండి. ఆయా నియోజక వర్గాల పాత ఎన్నికల వివరాలు వ్రాయండి. జరుగబోయే ఎన్నికలలో హడావుడిని మీ కెమెరాలో పట్టి వికీలోకి ఎక్కించే అవకాశాన్ని వదులుకోవద్దు.

ఈ లింకులు చూడండి -

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.