వాడుకరి చర్చ:Sreenyvas
స్వరూపం
|
|
చలమచర్ల వెంకట శేషాచార్యులు వ్యాసం గురించి
[మార్చు]చలమచర్ల వెంకట శేషాచార్యులు వ్యాసం గురించి నా వ్యాఖ్యలు ఇక్కడ చూడండి --వైఙాసత్య 03:03, 8 జూన్ 2007 (UTC)
సామెతలు
[మార్చు]శ్రీనివాస్! సామెతల గురించి వ్యాసాలు మొదలు పెట్టినందుకు అభినందనలు. "వ్యాసం" స్థాయికి చేరుకోవడానికి విషయాన్ని మరింత పొడిగించవలసి ఉంటుంది. ఒక పేజీ నిడివి ఉంటే దాన్ని సంతృప్తికరంగా ఉన్నదనవచ్చును. ఈ విషయాన్ని గుర్తుంచుకో. ఎలా వ్రాయాలన్నది నాకు తెలియదు. నీవే ఆలోచించు. తరువాత మళ్ళీ చర్చిద్దాము.
ఈ లింకు ఒకసారి చూడండి. --కాసుబాబు 07:08, 8 సెప్టెంబర్ 2007 (UTC)
- అవును. మీరు సరిగానే అన్నారు. ఇప్పటి వరకు, నేను కుడా ఈ సామెత వినలేదు. కాని, ఈ రొజులలో ఇతరులకు తెలియనిది ఏది చెప్పినా, అది కొత్తగా ఉన్నది అనుకొండి, నవ్వుతున్నారు. కొందరు, పెడ అర్దాలు తీస్తున్నారు.ఏది ఏమైనా మన సంస్కతి, సంప్రదాయాలు, దెబ్బతిననంతవరకు, బాగానే ఉంటుంది. (ఈ వ్యాఖ్య ఒక అజ్ఞాత సభ్యుడు సభ్యుని పేజీలో వ్రాసినది చర్చా పేజీకి మార్చాను) --వైజాసత్య 14:38, 12 సెప్టెంబర్ 2007 (UTC)