వాడుకరి చర్చ:SureshNalluru
స్వరూపం
- Its great that you are contributing to Telugu wikipedia. కొత్త సభ్యులకి ఇక్కడ సదా సుస్వాగతము.
- కొత్త సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి.
- వికిపీడియాలో ఇంకా లోతుగా వెళ్లేముందు వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాల గురించి చదవండి.
- ఏమైనా సందేహాలకు తరచూ అడిగే ప్రశ్నలు చూడండి.
- For editing help please see the help page at English wiki and for formatting సహాయము లేదా శైలి మాన్యువల్ చూడండి.
- Play around and experiment in ప్రయోగశాల
- మీకేమైనా వికీపీడియా కు సంబంధించిన ప్రశ్నలు ఉంటే రచ్చబండ లో అడగండి మిగిలిన ప్రశ్న లకి సహాయ కేంద్రం లో చూడండి.
- చేయవలసిన పనుల గురించి సముదాయ పందిరి లో చూడండి.
ఆ తరువాత కూడా మీకు ప్రశ్నలు ఉంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. --వైఙాసత్య 17:52, 16 నవంబర్ 2005 (UTC)
వికీజీవులు
[మార్చు]సురేష్! మీపేరును కొత్తసభ్యుల జాబితా యొక్క చర్చ పేజీలో చేర్చారు. అయితే అది Wikipedia:Wikipedians పేజీలో పెట్టాలనుకుంటాను. __చదువరి 06:41, 20 నవంబర్ 2005 (UTC)
- http://te.wikipedia.org/wiki/User_talk:SureshNalluru పేజీ అంటే ఈ పేజీలో "కొత్త సభ్యుల పట్టిక కు మీ పేరు జత చేయండి" అని చెప్పడం చేత చేర్చాను. Even I was wondering how come I was the only one in the page..
- Should User:వైఙాసత్య change the welcome message? --సురేష్ నల్లురు 06:59, 20 నవంబర్ 2005 (UTC)