వాడుకరి చర్చ:Sureshjayaratna
Jump to navigation
Jump to search
Sureshjayaratna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. దేవా 06:54, 30 అక్టోబర్ 2007 (UTC)
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
తెలుగు భాషకు మన ప్రభుత్వము ఇస్తున్న ఆదరణ ఏమిటి
[మార్చు]- ఈ మధ్య నేను గమనించిన విషయము ఒకటి చెపుతున్నాను. మన RTC బస్సుల పైన ముఖ్యము గా అంతర రాష్ట్ర బస్సు ల పైన తెలుగు పేరులు తీసివేసి అంతా ఆంగ్లము లోనికి మార్చివేసారు.ఇలాగైతే మన సంస్కృతి ఇతర రాష్ట్రాల వారికి ఎలా తెలుస్తంది. గరుడ బస్సుల పైన ఒక వైపు గరుడ అని తెలుగు లో రాయవచ్చు కదా? తెలుగు, ఆంగ్లము రెండూ రాయవచ్చు కదా?
--సభ్యుడు: సురేష్ బాబు 12:24, 30 అక్టోబర్ 2007 (IST)
- సురేష్ బాబు గారూ మీ అవేదన అర్ధం అయ్యింది. అందుకే తెలుగుకు ఉడతాభక్తి సహాయము చెయ్యటానికే వికీపీడియా యత్నం. తెలుగు వికీపీడియాకు స్వాగతం. మీరు కదిరి వ్యాసంలో వ్రాసినది చూశాను. బాగుంది. అలాగే కొనసాగించండి --వైజాసత్య 07:24, 30 అక్టోబర్ 2007 (UTC)
- తెలుగు భాషా సంఘం వారిని సంప్రదించండి. తెలుగు వికీ లొ మీ సేవలు ఇలాగే అందించండి--బ్లాగేశ్వరుడు 07:32, 30 అక్టోబర్ 2007 (UTC)