వాడుకరి చర్చ:Swathi
స్వరూపం
నమస్తే, నా పేరు స్వాతి. నాకు ఈ సైట్ చూడటం చాల అనందంగా ఉన్నది . నేను కూడ ఇందులొ సభ్యురాలినయ్యి నా వంతు కృషి చేస్తాను. ఆభినందనలతో, స్వాతి.
|
|
వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 05:33, 28 ఏప్రిల్ 2007 (UTC)