వాడుకరి చర్చ:Tharunkumar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Tharunkumar గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. Smile icon.png వైఙాసత్య (చర్చ, రచనలు)


మీ స్వానుభవాల గురించి[మార్చు]

తరుణ్ కుమార్ గారూ! నమస్కారం. మీ స్వానుభవాలగురించి తరుణ్ కుమార్.రంగా అనే వ్యాసంలో వ్రాయడం మొదలు పెట్టారు. అవి విలువైనవీ, ఉపయోగకరమైనవీ కావచ్చును. కాని అలాటి విషయాలు వ్రాయడానికి వికిపిడియా సరైన వేదిక కాదు. అందువలన మీరు వ్రాసిన వ్యాసం త్వరలో చెరిపివేయబడుతుంది. మీ అనుభవాలను, అభిప్రాయాలనూ ఏదైనా బ్లాగులో గాని, లేదా మీ సభ్యుని పేజీలో గాని వ్రాయవచ్చును. మీరు అన్యధా భావించకుండా వికీలో సార్వజనికమైన విషయాలపై వ్యాసాలు వ్రాయమని కోరుతున్నాను. మీకు ఏమైనా సూచనలు కావాలంటే నా చర్చాపేజీలో తప్పక వ్రాయండి. --కాసుబాబు 11:07, 7 మార్చి 2007 (UTC)

తరుణ్ కుమార్ గారూ మీరు అప్ లోడ్ చేసే పొటోలు కాఫీహక్కులు కలిగిఉన్నవేనా ? అవి ఎక్కడి నుండి స్కాన్ చేసారు. మీరేదయినా రాయదలచిన వ్యాసాలలో రాయండి. ఇలాంటి పొటోలు ఉపయోగపడవు...విశ్వనాధ్. 11:18, 5 నవంబర్ 2007 (UTC)

బొమ్మల వివరాలు ఇవ్వండి[మార్చు]

మీరు అప్లోడుచేసిన బొమ్మ:Poem 108.gif, బొమ్మ:Poem95.gif, బొమ్మ:Poem 16.gif మరియు బొమ్మ:Poem96.jpg బొమ్మలకు ఎటువంటి వివరాలు తెలుపలేదు. వివరాలంటే బొమ్మ ఎక్కడినుండి లభించిందీ, దాని అసలు తయారీదారుడు ఎవరో తెలుపాలి. అలాగే ఉచిత లైసెన్సులైన GFDL లేదా తత్సమానమైన లైసెన్సుల ద్వారా లభిస్తుందా లేదా అనే వివరాలు కూడా తెలపాలి. వికీపీడియా:కాపీహక్కులు మరియు వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు పేజీలను ఒకసారి చదవండి. పైన పేర్కొన్న బొమ్మలకు వారం రోజులలో ఎటువంటి వివరాలు తెలుపకపోతే వాటిని తొలగిస్తారు. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:41, 5 నవంబర్ 2007 (UTC)