వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి ----నవీన్06:54, 12 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
Ussvarma గారు, మీరు వికీలో చేరినందుకు సంతోషం. మీరు వ్రాసిన పరిచయాన్ని మీ సభ్య పేజీ లోకి మార్చాను. మీకు సంబంధించిన ఏ వివరాలు, అభిప్రాయాలైనా మీ సభ్య పేజీలోనే వ్రాయాలి. వికీలో ఇది వరకే పలు ప్రాజెక్టులు నడుస్తున్నవి. ఇవి చూచి..మీకు ఆసక్తి గల అంశాలపై వ్యాసాలు వ్రాయండి. మీకే అనుమానాలునా సంకోచించకుండా నన్ను అడగండి --నవీన్06:55, 12 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]