వాడుకరి చర్చ:Veeven/మొదటి పేజీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేవెన్ గారు, వికీపీడియా కన్నడా పేజిని చూశారా చాలా ఆకర్షనీయంగా ఉంది, విశేషవ్యాసం వారానికి ఒకసారి మార్చే పద్దతిని ఎప్పటి నుంచి ప్రారంగభిస్తారూ!--చామర్తి 04:56, 14 మే 2007 (UTC)


వీవెన్, మీరు చేస్తున్న మొదటి పేజీ డిజైన్ మెరుగు అవుతున్నది. కొన్ని సూచనలు:

  • "ఈ వారం బొమ్మ"ను "ఈ వారం వ్యాసం" ప్రక్కకు మార్చి, "మీకు తెలుసా" శీర్షిక క్రిందికి తెస్తే బాగుంటుంది.
  • For your information, కన్నడ ముఖ్యపేజీ బాగుందనే నాకూ అనిపిస్తుంది. ఎడమవైపు బాక్సులో కన్నడ వికిపిడియా గురించి వ్రాసిన పరిచయ, ఆహ్వాన వాక్యాల సారాంశము ఇది:


Welcome to Kannada WIkipedia. This is a Free Encyclopaedia to put together essays on all Topics, which anyone can contribute, add or edit. Here are the memebers contributing to this encyclopaedia, and here are the administrators.
Kannada Wiki started in Sept 2004 and has now this many essays. You can also contribute to take this effort forward. Look at community portal to see requests and for works on hand. You can experiment in Sandboxes. Here is the place to discuss on WIkipedia. This wikipedia is available in many languages
Please See "About Us" for more information and for news features on Kannada Wikipedia.
  • ఇక చామర్తి గారి ప్రశ్నకు - "విశేష వ్యాసం" బదులు "ఈవారం వ్యాసం"గా మార్చడం ద్వారా వ్యాసాలు తరచు మార్చే విధానం సరళీకృతం చేయాలనుకొంటున్నాను. త్వరలో ఈ విషయమై ప్రతిపాదనలు సూచిస్తాను. --కాసుబాబు 06:05, 14 మే 2007 (UTC)
విశేషవ్యాసం ఉండాలి అప్పుడే తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాల గురించి కొత్త వాళ్ళకు తెలుస్తుంది. ఈ వారం బొమ్మకు బదులుగా "ఈ వారం వ్యాసం" పెట్టటం బాగుంటుంది. ఈ వారం బొమ్మ పెట్టటం వలన నాకు పెద్దగా ఉపయోగం కనిపించటం లేదు, నాకు తెలిసి తెలుగు వికీపీడియాలో బొమ్మలు చాలా తక్కువగా ఉన్నాయి. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:45, 14 మే 2007 (UTC)

చర్చను రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీకి మార్చాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:47, 14 మే 2007 (UTC)