Jump to content

వాడుకరి చర్చ:Vrkotireddy

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Vrkotireddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య 21:47, 8 డిసెంబర్ 2006 (UTC)


తేలుకుట్ల గురించి వ్రాయండి

[మార్చు]

రామకోటి రెడ్డి గారూ, స్వాగతం. మీ పరిచయం వ్రాసినందుకు సంతోషం.

  • మీగ్రామం కోసం ఒకపేజీ సిద్ధంగా ఉన్నది. మీ వూరి గురించి మీరు ఇక్కడ వ్రాయ వచ్చును. ప్రారంభించండి.
  • కాని దయచేసి తెలుగులోనే వ్రాయండి. తెలుగులో రాయడానికి లేఖిని కాని, మరొక ప్రోగ్రాము కాని ఉపయోగించండి.
  • ఏమి రాయాలి? అనే దానికి ఉదాహరణగా ఈ మూడు వ్యాసాలను మీరు పరిశిలించవచ్చును. చిమిర్యాల, మండపాక, పెదవేగి

̍̍̍కాసుబాబు 20:01, 7 జనవరి 2007 (UTC)[ప్రత్యుత్తరం]

̍̍̍̍̍̍̍̍̍̍̍̍̍